STOCKS

News


నాలుగునెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Friday 14th September 2018
news_main1536914288.png-20253

ముంబై:-  టోకు ధరల సూచీ(డబ్లూ‍్యపీఐ) ఆగస్ట్‌లో నాలుగునెలల కనిష్టానికి చేరుకుంది. ఆగస్ట్‌లో కూరగాయల ధరలు తగ్గడంతో పాటు, ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో టోకు ధరల సూచీ(డబ్లూ‍్యపీఐ) 4.53 శాతానికి తగ్గింది. అందుకు ముందు నెల జూలైలో ఇది 5.09 శాతంగా నమోదు కాగా, గతేడాది ఇదే ఆగస్ట్‌లో ఇది 3.24శాతంగా నమోదైంది.
 కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల శుక్రవారం విడుదల చేసిన ఆగస్ట్‌ ద్రవ్యోల్బణ గణాంకాల వివరాలు
-    ప్రైమరీ ఫుడ్‌ ఆర్టికల్స్‌లో విభాగంలో ద్రవోల్బణం 4.04 శాతం మేర తగ్గింది. ఇది జూలైలో ఈ తగ్గుదల 2.16శాతం ఉంది.
-    ఇంధన, తయారీ విభాగంలో ద్రవ్యోల్బణం వృద్ధి 17.73శాతంగా ఉంది.



You may be interested

బ్యాంక్‌ చీఫ్‌కు మార్జిన్‌ కాల్‌..

Friday 14th September 2018

2 లక్షల షేర్లు అమ్మేసిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అయిన శ్యామ్‌ శ్రీనివాసన్‌ షేర్లను ఫెడరల్‌ బ్యాంక్‌ విక్రయించింది. బ్యాంకులు షేర్లను తనఖా పెట్టుకొని రుణాలను అందిస్తుంటాయి. ఈ విధంగానే శ్యామ్‌ శ్రీనివాసన్‌ తన ఈసాప్స్‌ను ఫెడరల్‌ బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. షేర్ల విలువ తగ్గినప్పుడు సదురు బ్యాంక్‌.. కొంత మార్జిన్‌ చెల్లించాలని కోరుతుంది. మార్జిన్‌ చెల్లిస్తే ఈ స్టాక్స్‌ను అలాగే

ఈ మూడు రంగాలకు సై..

Friday 14th September 2018

2013 నాటి ట్రెండ్‌ ఆధారంగా చూస్తే ప్రస్తుతం రూపాయి వేగంగా కోలుకుంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ హెచ్‌ఓఆర్‌ పంకజ్‌ పాండే తెలిపారు. ఆటో, సిమెంట్‌, కొన్ని ఫార్మా షేర్లల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సూచించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  దేశీయంగా స్థూల ఆర్థికాంశాలు బాగున్నాయని పంకజ్‌ పాండే తెలిపారు. క్యూ1లో బలమైన జీడీపీ వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు. కంపెనీల ఎర్నింగ్స్‌ పుంజుకున్నాయని తెలిపారు. అంతర్జాతీయ

Most from this category