STOCKS

News


వేదాంత బోర్డులోకి యూకే సిన్హా

Tuesday 13th March 2018
news_main1520960822.png-14638

  • స్వతంత్ర డైరెక్టర్‌గా నియామకం

న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంత తాజాగా యూకే సిన్హాను కంపెనీ బోర్డులోకి తీసుకుంది. ఈయన అదనపు నాన్‌ఎగ్జిక్యూటివ్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. యూకే సిన్హా 2021 ఆగస్ట్‌ 10 వరకు పదవిలో కొనసాగుతారని వేదాంత బీఎస్‌ఈకి తెలిపింది. ‍కాగా యూకే సిన్హా 2011 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌గా పనిచేశారు. ఇక సెబీలోకి వెళ్లకముందు యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చైర్మన్‌, ఎండీగా వ్యవహరించారు. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో కూడా బాధ్యతలు నిర్వహించారు. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీలో 4 శాతం వాటా విక్రయం

Tuesday 13th March 2018

ఐపీఓ ద్వారా విక్రయించనున్న హెచ్‌డీఎఫ్‌సీ  న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎమ్‌సీ)లో 4 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా విక్రయించనున్నది. హెచ్‌డీఎఫ్‌సీ డైరెక్టర్ల బోర్డ్‌ నియమించిన డైరెక్టర్ల కమిటీ ఈ వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఒక్కొక్కటి రూ.5 విలువ గల 4.08 శాతం వాటాకు సమానమైన 85,92,970 షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించనున్నామని పేర్కొంది.  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఐపీఓకు గత ఏడాది

కాల్‌ డ్రాప్స్‌పై టెల్కోలకు షోకాజ్ నోటీసులు

Tuesday 13th March 2018

 వారాంతంలోగా వివరణనివ్వాలని ట్రాయ్‌ ఆదేశాలు న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడంలో విఫలమైనందుకు గాను కొన్ని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వారాంతంలోగా వివరణనివ్వాలని ఆదేశించింది. ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ ఈ విషయాలు వెల్లడించారు. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు ఇచ్చినదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. గతేడాది అక్టోబర్‌-డిసెంబర్ మధ్య కాలంలో

Most from this category