News


3 నెలల గరిష్ట స్థాయికి టాటా పవర్‌ 

Wednesday 13th September 2017
Markets_main1505282913.png-8486


టాటా గ్రూప్‌ కంపెనీ టాటా పవర్‌ కౌంటర్‌కు డి‍్మాం‍డ్‌ పెరిగింది.  ఇన్వెస్టర్లు కోనుగోళ్లకు ఆస‍క్తి చూపడంతో  కంపెనీ షేరు బుధవారం 6శాతం పెరిగి మూడు నెలల గరిష్టస్థాయిని తాకింది . ప్రస్తుతం షేరు ధర రూ.86.15 వద్ద ట్రేడవుతోంది.కాగా  కంపెనీ షేరు ఏడాది కనిష్టస్థాయి రూ. 67 , ఏడాది గరిష్టస్థాయి రూ.91.15 గా నమోదయ్యాయి.టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌  ప్రధానంగా ట్రాన్సిమిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కమ్‌ రిటైల్‌, పవర్‌ సర్వీసెస్‌, ట్రేడింగ్‌, ​కోల్‌ మైన్స్‌, సోలార్‌ ఫోటోవోల్టిక్‌ లాంటి ఇంజనీరింగ్‌ వర్క్స్‌ చేస్తుంది.







You may be interested

2 శాతం పతనమైన ఐటీసీ

Wednesday 13th September 2017

ముంబై:- ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా నష్టపోయింది. ఐటీసీ సంస్థ హెల్త్‌కేర్ తో పాటు అగ్రి బిజినెస్‌ వంటి కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్ పురి చెప్పారు. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఐటీసీ షేరు నేడు బీఎస్‌ఈ

స్థిరంగా పసిడి ధరలు

Wednesday 13th September 2017

న్యూయార్క్‌/ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం పసిడి ధరలు స్థిరంగా కదులుతున్నాయి. అణు, క్షిపణి పరీక్షలకు దిగుతున్న ఉత్తర కొరియాపై ఐరాస భద్రతా మండలి అత్యంత కఠిన ఆంక్షలు విధించటం, ప్రపంచ మార్కెట్లు లాభాల ముంగిపుతో పాటు ఆసియా మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతుండం పసిడి ధరలు స్థిరంగా కదలడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- నైమెక్స్‌లో ఔన్స్‌ బంగారం ధర నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే స్వల్పంగా 0.17(2డాలర్లు)శాతం

Most from this category