News


ష్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 13th September 2017
Markets_main1505299297.png-8514

ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌  ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, స్టాక్‌ సూచీలు అక్కడక్కడే ముగిశాయి. సూచీలు హెచ్చు తగ్గుల మధ్య నిఫ్టీ  17 పాయింట్లు తగ్గి 10079 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 27.79  పాయింట్ల లాభంతో 32,186 పాయింట్ల వద్ద క్లోజయింది. మిడ్‌ క్యాప్‌ సూచీలో కొన్ని రోజుల ర్యాలీ తర్వాత కరెక్షన్‌ చూసింది.   ఫార్మా, ఎనర్జీ, ఇతర రంగాల షేర్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిసాయి.సన్‌ ఫార్మా, రిలయన్స్‌, టాటా పవర్‌, సన్‌ షార్మాస్యూటికల్స్‌   1నుం‍చి 4శాతం మేర లాభపడగా  ... ఐటీసీ, సిప్లా, బీపీసీఎల్‌, ఐవోసీ షేర్లు  1 నుంచి 2 శాతం మేర నష్టపోయాయి.







You may be interested

భారత్‌లో ఐఫోన్‌ X @ రూ. 89,000

Wednesday 13th September 2017

 256 జీబీ వెర్షన్ రేటు రూ.1,02,000  నవంబర్ 3 నుంచి అందుబాటులోకి  ఐఫోన్‌ 8, 8 ప్లస్ ధరలు రూ. 64,000 నుంచి ప్రారంభం  ఐఫోన్ 6, 7 వేరియంట్ల రేట్లు తగ్గింపు న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ కొత్త వెర్షన్లు... అమెరికా, ఇతర మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే భారత్‌లో కూడా లభించనున్నాయి. 64 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఐఫోన్ 8, ఐఫోన్‌ 8 ప్లస్

ఇండియాలో షెల్‌ వాహన రీఛార్జీంగ్‌ స్టేషన్లు 

Wednesday 13th September 2017

భవిష్యత్ రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతోందని ఊహించుకుంటే, హైపర్ లూప్ రవాణా మార్గాలు, బుల్లెట్ రైళ్లు మరియు సిటి రవాణా కోసం మెట్రో రైళ్లు అదే విధంగా వ్యక్తిగత ప్రయాణ అవసరాల కోసం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్లు మదిలో మెదులుతాయి.   మరి పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను తయారు చేసే కంపెనీల పరిస్థితి ఏమిటని చూస్తే, అవి కూడా ఎలక్ట్రిక్ కార్ల మీద

Most from this category