STOCKS

News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌-12     

Saturday 19th May 2018
sakshi-specials_main1526731852.png-16618

1. క్రింది వాటిలో ఏది టెలికం టవర్ కంపెనీ రంగం అసోసియేషన్?
ఎ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెలికం టవర్ ప్రొవైడర్స్ 
బి) టెలికం టవర్స్ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  
సి) టవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ 
డి) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెలికం టవర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 

2. అమెరికన్ టవర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) ఆస్టిన్
బి) బోస్టన్
సి) కోల్‌కతా
డి) ఢిల్లీ

3. అమెరికన్ టవర్ కార్పొరేషన్ ఏ అమెరికన్ మీడియా కంపెనీ అనుబంధ సంస్థ? 
ఎ) సి.బి.ఎస్ కార్పొరేషన్
బి) ఛాన్సలర్ మీడియా
సి) ఫాక్స్ బ్రాడ్‌కాస్టింగ్
డి) సి.ఎన్.ఎన్

4. హైదరాబాద్‌, రాయ్‌పూర్‌లలో టెలికం టవర్లు తయారీ ఫ్యాక్టరీ గల ప్రముఖ టెలికం టవర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్ధ ఏది?
ఎ) భారతీ ఇన్‌ఫ్రాటెల్
బి) ఇండస్ టవర్స్
సి) క్విప్పో టెలికం
డి) ఆస్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

5. ఇజ్రాయెల్‌కు చెందిన ఫోర్ గ్రూప్ ఏ సెల్యులార్ యాంటెనా టవర్ కంపెనీని ఇండియాలో నిర్వహిస్తుంది?
ఎ) యురేషియా టవర్స్
బి) టవర్ విజన్
సి) హేలియోస్ టవర్స్
డి) టవర్స్ ఇన్విట్

6. 2008లో స్పైస్ టెలికం టవర్ల వ్యాపారాన్ని ఏ కంపెనీ కైవసం చేసుకుంది?
ఎ) వొడాఫోన్‌ 
బి) బీపీఎల్ 
సి) క్విప్పో
డి) ఎయిర్‌టెల్

7. 2008లో ఏ ఏ టెలికం కంపెనీలు కలసి ఇండస్ టవర్స్ అనే టవరింగ్ కంపెనీని ఆవిష్కరించాయి?
ఎ) వొడాఫోన్, భారతీ, బీపీఎల్
బి) భారతీ, టాటా, స్పైస్
సి) ఐడియా, ఎయిర్‌సెల్, యూనినార్
డి) భారతీ, ఐడియా, వొడాఫోన్

8. ఏ ఏ కంపెనీలు కలసి జాయింట్ వెంచర్‌గా వయాం నెట్‌వర్క్స్ అనే టెలికం టవరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏర్పాటు చేశాయి?
ఎ) టాటా టెలీ సర్వీసెస్, ఎయిర్‌సెల్
బి) టాటా టెలీ సర్వీసెస్, క్విపో టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 
సి) రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్, టాటా టెలీ, క్విపో టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 
డి) టాటా టెలీ సర్వీసెస్, ఐడియా, బీపీఎల్

9. 2010లో ఏ కంపెనీ ఎయిర్‌సెల్ టవరింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది?
ఎ) రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ 
బి) భారతీ ఇన్‌ఫ్రాటెల్
సి) జీటీఎల్ ఇన్‌ఫ్రా
డి) క్విప్పో టెలికం ఇన్‌ఫ్రా

10. ఏ కంపెనీ 2009లో ఎక్స్ఎల్ టెలీ టవర్లను కొనుగోలు చేసింది?
ఎ) వయాం నెట్‌వర్క్స్‌ 
బి) భారతీ ఇన్‌ఫ్రాటెల్
సి) రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్
డి) అమెరికన్ టవర్ కార్పొరేషన్

11. ఏ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ తన టెలికం బిజినెస్ నుంచి మొబైల్ టవర్ల బిజినెస్ను వేరుచేసి టవరింగ్ బిజినెస్ కోసం వేరొక ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయాలని చూస్తోంది?
ఎ) ఎంటీఎస్
బి) ఎయిర్‌సెల్
సి) బీఎస్ఎన్ఎల్
డి) జియో

12. ఆమెరికన్ టవరింగ్ కార్పొరేషన్ ఆసియా పసిఫిక్ ద్వారా వయాం నెట్‌వర్క్స్‌ లిమిటెడ్ కొనుగోలు తర్వాత ఆ కొత్త సంస్థ పేరు ఏమిటి?
ఎ) ఏటీసీ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్
బి) ఏటీసీ-వయాం నెట్‌వర్క్స్‌ 
సి) టాటా ఎస్ ఆర్ ఈ ఐఏటీసీ
డి) అమెరికన్ టవర్స్ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్

13. ఇండస్ టవర్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ ప్రతిపాదిత విలీనం తర్వాత మిశ్రమంగా 1.50 లక్షల కన్నా ఎక్కువ టవర్లు, 3.50 లక్షల టెనంట్లను కలిగి ఉంటుంది. టవర్ మార్కెట్లో ఈ విలీన సంస్థ టవర్ వాటా ఎంతకు మారుతుంది?
ఎ) 25%
బి) 50%
సి) 30-40%
డి) 55-65%

14. ఇండస్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ ప్రతిపాదిత విలీనం తర్వాత టెనన్సీ రేషియో లేదా అద్దెదారుల నిష్పత్తి ఎంత ఉంటుంది?
ఎ) 4 - 6 మధ్య
బి) 2.20 - 2.40 మధ్య
సి) 16  
డి) పైవేవీ కాదు

సమాధానాలు:  1సి   2బి   3ఎ   4డి   5బి   6సి  7డి   8బి    9సి   10డి  11సి  12ఎ  13సి   14బి

సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2



You may be interested

78 పాయిం‍ట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Monday 21st May 2018

2 శాతం లాభాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ ముంబై: స్టాక్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 10,609 వద్ద మొదలయ్యింది. సెన్సెక్స్‌ 78 పాయింట్లు లాభపడి 34,926 వద్ద మొదలయ్యింది. ప్రారంభసమయంలో ఒడిదుడుకులకులోనై నష్టాలను నమోదుచేసిన సూచీలు.. ఆ తరువాత మళ్లీ కోలుకుని లాభాల బాటపట్టాయి. 9 గంటల 40 నిమిషాల సమయానికి సెన్సెక్స్‌ 55 పాయింట్లు (0.16 శాతం)

బాలాజీ అమైన్స్‌ కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 19th May 2018

కంపెనీ: బాలాజీ అమైన్స్‌ లిమిటెడ్‌ (బీఎల్‌ఏ) సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.628 (మే 19, 2018) టార్గెట్‌ ధర: రూ.725 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.782/294   బాలాజీ అమైన్స్‌ లిమిటెడ్‌ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ అమ్మకాలు 33 శాతం/ ఎబిడిటా 23.3 శాతం/ నికర లాభం 93.4 శాతం పెరిగినట్లు వివరించింది. 2020 అంచనా ఈపీఎస్‌ 17

Most from this category