STOCKS

News


‘ఫండ్స్‌’లోకి రూ.1.4 లక్షల కోట్లు

Monday 14th May 2018
personal-finance_main1526277760.png-16429

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఇన్వెస్టర్లు 1.4 లక్షల కోట్ల మేర మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) తెలిపింది. లిక్విడ్, ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు బాగా వచ్చాయని వివరించింది. ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుతో ఫండ్‌ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.23.25 లక ్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులతో పోల్చితే ఇది 9 శాతం అధికమని వివరించింది. కాగా ఈ ఏడాది మార్చిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.50,752 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని, కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాల మూలధన లాభాల పన్ను దీనికి కారణమని యాంఫీ పేర్కొంది.



You may be interested

బోనస్‌ వచ్చిందా.. వాడేస్తున్నారా?

Monday 14th May 2018

ఉద్యోగులకు ఏటా బోనస్‌ రూపంలో అదనపు ఆదాయం దాన్ని సాధారణ అవసరాలకు వాడేస్తే నిష్ప్రయోజనం తెలివిగా వినియోగించాలనుకుంటే ఎన్నో మార్గాలు అత్యవసర నిధి, రుణాలు తీర్చేయడం, ఫండ్స్‌లో పెట్టుబడులు ఎఫ్‌డీలు, రిటైర్మెంట్‌ పథకాలను పరిశీలించొచ్చు వేతన జీవులకు ఏటా బోనస్‌ రూపంలో అదనపు ఆదాయం చేతికందుతూ ఉంటుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్ల కోసమో లేక జాలీ ట్రిప్‌ కోసమో వాడేసుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే, ఈ విధంగా చేతికొచ్చే అదనపు నిధులను అనవసర వినియోగం కంటే

టీ20లోనూ ఆర్థిక సూత్రాలు

Monday 14th May 2018

తొలి బంతి నుంచి బాదుడు... తొలి వేతనం నుంచి పెట్టుబడులు పిచ్‌ పరిశీలన... మార్కెట్‌ పరిస్థితుల అధ్యయనం జట్టులో సమతుల్యం, వైవిధ్యం... పెట్టుబడులకూ అంతే భిన్న సాధనాల్లో పెట్టుబడులు ... పనితీరు విశ్లేషణ అవసరమైతే జట్టులో మార్పులు.. పోర్ట్‌ఫోలియోలోనూ... ఏటా ఐపీఎల్‌ కోట్లాది మంది క్రికెట్‌ ప్రియులకు ఎంతో వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అటువంటిది. అయితే, టి20 మ్యాచ్‌లు వినోదంతోపాటు, రంగరించిన ఆర్థిక సూత్రాలను కూడా తెలియజేస్తాయి. ఆటలో భాగంగా అనుసరించే

Most from this category