STOCKS

News


మిధానీ ఐపీఓ- దీర్ఘకాలానికి కొనొచ్చు

Saturday 17th March 2018
Markets_main1521283736.png-14772

సెంట్రమ్‌ బ్రోకరేజ్‌ సిఫార్సు
ఇష్యూ ధర శ్రేణి: రూ. 87- 90.
ప్రభుత్వ రంగంలోని కంపెనీ. ప్రత్యేక ఉక్కు, సూపర్‌ అల్లాయ్‌లు, టైటానియం అల్లాయ్‌ ఉత్పత్తిదారు. రక్షణ, అంతరిక్ష, విద్యుత్‌రంగాల్లోని కంపెనీలకు అవసర ఉత్పత్తులను, మిశ్రధాతువులను తయారు చేస్తుంది. హైదరాబాద్‌లో ఉత్పత్తి ప్లాంట్‌ ఉంది. త్వరలో మరో రెండు ప్లాంట్లను నిర్మించనుంది.
రిస్కులు: కొద్దిమంది క్లయింట్లపైనే ఎక్కువగా ఆధారపడడం, కొత్త ప్లాంట్ల ఏర్పటులో జాప్యాలు, కొత్త ఉత్పత్తుల రూపకల్పనలో విపరీత ఆలస్యం.

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి...

View Pdf One (1521283789Centrum Wealth - IPO Note - Mishra Dhatu Nigam Ltd- 16 March 2018.pdf)

You may be interested

హెచ్‌యూఎల్‌ ఐపీఓకు సబ్‌స్క్రైబ్‌ చేయొచ్చు!

Saturday 17th March 2018

దీర్ఘకాల పెట్టుబడికి బాగుంది జియోజిత్‌ సిఫార్సు ఇష్యూధర శ్రేణి:రూ. 1215-1240.  నవరత్న కంపెనీల్లో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఒకటి. పలురకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఏరో ఇంజన్లు, హెలిక్యాప్టర్లు, ఏరోస్పేస్‌ ఉత్పుత్తులు, ఏవియానిక్స్‌లను తయారు చేస్తోంది. రక్షణ రంగం నుంచి దాదాపు 93 శాతం ఆదాయం సమకూరుతోంది. 11 ఆర్‌ అండ్‌ డీ డివిజన్లున్నాయి. బలమైన ఆర్డర్‌ బుక్‌ ఉంది. పౌర వైమానికోత్పత్తులపై దృష్టి సారించి రక్షణ రంగంపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇష్యూ ధర

మహీంద్రా & మహీంద్రపై బ్రోకింగ్‌ సంస్థల టార్గెట్స్‌

Saturday 17th March 2018

ముంబై: ఆటో దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్ర షేరుకు పలు బ్రోకింగ్‌ సంస్థలు బై రేటింగ్‌ ఇచ్చాయి. ఉత్పత్తి విభాగాల్లో నూతన ప్రారంభాలు, నెట్‌వర్క్‌ను బలపరిచే చర్యలు తీసుకోవడంలో కంపెనీ ముందు ఉండడం, గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్‌ పెంచడం లాంటి పాజిటీవ్‌ అంశాల ఆధారంగా రేటింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించాయి. బీఎస్‌-VIకు సైతం కంపెనీ ఇప్పటికే సిద్ధంగా ఉందని, అన్ని విభాగాల్లోనూ బలమైన ముద్రవేస్తుండడం కూడా రేటింగ్‌ ఇవ్వడం వెనుక

Most from this category