STOCKS

News


ఎన్‌ఐఐటీకి క్యూ3 ఫలితాల కిక్‌..!

Thursday 25th January 2018
Markets_main1516874390.png-13423

ముంబై:- ఐటీ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ షేరు గురువారం 7శాతం ర్యాలీ 52-వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆశించిన స్థాయిలో సాధించడటంతో షేరుకు డిమాండ్‌ పెరిగింది. నేడు బీఎస్‌ఈలో ఎన్‌ఐఐటీ షేరు రూ.849.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 7శాతం ర్యాలీ చేసి రూ.927.40 ల వద్ద 52-వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3.00లకు షేరు గత ముగింపు ధర(రూ.861.7)తో పోలిస్తే 6శాతం లాభపడి రూ.911.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా, షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.401.10లు, రూ.927.40లుగా నమోయ్యాయి. ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ.75.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.



You may be interested

మార్కెట్‌ సత్తా ముగిసిపోలేదు!

Thursday 25th January 2018

టాప్‌ అవుట్‌ చాలా దూరం ఉంది జేఎం ఫైనాన్షియల్స్‌ అంచనా   ప్రస్తుతం కొనసాగుతున్న బుల్‌రన్‌ ప్రత్యేకమైనదని జేఎం ఫైనాన్షియల్స్‌ గౌతం షా అభిప్రాయపడ్డారు. ఈ ర్యాలీని గతంలోని ర్యాలీలతో పోల్చలేమని, ఇకపై కూడా సూచీలు మదుపరులను ఆశ్చర్యపరుస్తూ ముందుకే పరుగు తీస్తాయని అన్నారు. దేశీయ లిక్విడిటీ వరద, స్థిరమైన ప్రభుత్వం, చిన్నపాటి ఆరోగ్యకరమైన కరెక‌్షన్లు.. బుల్‌రన్‌కు కారణాలన్నారు. ఇప్పటికైతే మార్కెట్లు టాప్‌ అవుట్‌( శిఖర స్థానానికి) చేరలేదని, ఇకముందుకూడా ర్యాలీ క్రమానుగతంగా కొనసాగుతుందని

ఈ మూడూ కొనొచ్చు...

Thursday 25th January 2018

ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫార్సులు వచ్చే 3- 6 నెలల కాలంలో 20 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫార్సు చేస్తోంది. 1. ఐటీసీ: టార్గెట్‌ రూ. 302. స్టాప్‌లాస్‌ రూ. 268. ఫిబ్రవరి 2016 కనిష్ఠస్థాయి రూ. 176  నుంచి కంపెనీ షేరు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో గతేడాది జూన్‌ తర్వాత రెండో దశ కరెక‌్షన్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆరునెలలకు ఇటీవలే హైయ్యర్‌ హైను

Most from this category