STOCKS

News


ఫార్మా క్యూ3పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా..!

Saturday 13th January 2018
Markets_main1515832873.png-13109

ముంబై: ఫార్మా రంగ ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఫలితాలు మిశ్రమంగా ఉండేందుకే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేస్తోంది. అమెరికాలో నూతన ఉత్పత్తులను తక్కువ పోటీ వాతావరణంలో ప్రవేశపెడుతున్న సిప్లా, క్యాడిలా హెల్త్‌కేర్‌ ఫలితాలు బాగుండే అవకాశం ఉండగా.. అరబిందో ఫార్మా, అల్‌కెమ్‌ ల్యాబ్స్ ఫలితాలు బాగున్నాయి అనేలా ఉండనున్నాయని విశ్లేషిస్తోంది. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, దివీస్‌ ల్యాబ్‌ కంపెనీల ఫలితాలు పరవాలేదు అనేలా ఉండే అవకాశం ఉందని అంచనాకడుతోన్న హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. లుపిన్‌ ఫలితాలు నిరాశపరిచే అకాశం ఉందని విశ్లేషిస్తోంది. 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన పూర్తి రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌ ద్వారా పరిశీలించగలరు.

View Pdf One (1515832896Pharma_-_3QFY18_-_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు కొనొచ్చు-హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 13th January 2018

కంపెనీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లిమిటెడ్ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.1,701 (13 జనవరి, 2018) టార్గెట్‌ ధర: రూ.1,889 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,185/1,185   ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లిమిటెడ్ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ప్రస్తుత ధర వద్ద షేరును కొనుగోలు చేయవచ్చని సూచిస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. రూ.1,889 వద్ద టార్గెట్‌ ధరను నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో బ్యాంక్‌ ప్రకటించిన ఫలితాలను ఒకసారి

రూ.8,000 కోట్లు దాటిన అన్‌క్లెయిమ్డ్ బ్యాంకు డిపాజిట్లు

Saturday 13th January 2018

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు (ఈ సొమ్ము నాదీ అని ఎవ్వరూ క్లెయిమ్ చేయనటు వంటి మొత్తం) గడిచిన నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపైపోయాయి. 2016 డిసెంబర్‌ 31 నాటికి ఈ మొత్తం ఏకంగా రూ.8,864.6 కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. దేశావ్యాప్తంగా మొత్తం 2.63 కోట్ల అకౌంట్లలో ఈ సొమ్ము ఉన్నట్లు వెల్లడించింది. ఒకవైపు బ్యాంకులు కేవైసీ ఫామ్‌లను తీసుకోవాలని, ఎవరి సొమ్ము ఎంత ఉందనే

Most from this category