STOCKS

News


ఐటీ రంగం.. పరుగులు మొదలు?!..

Friday 13th April 2018
Markets_main1523610471.png-15485

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నివేదిక
చాలా కాలం పాటు మందగమనం తర్వాత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం కోలుకునే సంధికాలాన్ని చవిచూస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడుతోంది. ఐటీ రంగం కుదురుకుంటుందనేందుకు.. కంపెనీలు కుదుర్చుకునే డీల్స్‌ పెరుగుతుండడం, డిజిటల్‌ డీల్స్‌ సైజ్‌లో మెరుగుదల, క్లౌడ్‌ తదితర కొత్త సాంకేతికతలకు తగ్గని ఆదరణ, ఫ్లాట్‌ ప్రైసింగ్‌.. కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఐటీ కంపెనీల నిర్వహణా సామర్ధ్యంలో కూడా గణనీయమైన మెరుగుదల వచ్చింది. ఈ దఫా ఐటీ కంపెనీల వాల్యూషన్లను ఫలితాలు ఆదుకుంటాయని అంచనా. ఈ రంగంలో ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎల్‌టీఐ, ఎల్‌టీటీ, జెన్సార్‌, సైయంట్‌ కంపెనీలను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేస్తోంది.

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి...



You may be interested

అనిశ్చితిపై ఆందోళన వద్దు!

Friday 13th April 2018

ఈక్విటీ ఇన్వెస్టర్లకు మధుకేలా సూచన ఆల్‌టైమ్‌ హై నుంచి దాదాపు 10 శాతం మేర ఈక్విటీలు పతనం కావడంతో మదుపరుల్లో ఆందోళన ఆరంభమయింది. అయితే ఈ ఆందోళన అర్ధరహితమని, నిజానికి ఈ కరెక‌్షన్‌ ఈక్విటీలకు చాలా అవసరమని మార్కెట్‌ నిపుణుడు మధు కేలా చెబుతున్నారు. కరెక‌్షన్‌ కారణంగా అవకాశాలు పెరిగాయన్నారు. గతేడాది మిస్సయిన అనిశ్చితి ఈ సంవత్సరమంతా మార్కెట్లోనే ఉంటుందని, వచ్చే ఏడాది కూడా ఉండొచ్చని చెప్పారు. అయితే దీనికి భయపడాల్సిన

లాభాల్లో అటో, బ్యాంకింగ్‌ షేర్లు..!

Friday 13th April 2018

ముంబై:- సానుకూల వాతావరణ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్న సమయానికి మార్కెట్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. సూచీలు ఉదయం అందిపుచ్చుకున్న సానుకూల లాభాల ప్రారంభ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. మధ్యాహ్నం గం.1:00లకు సెనెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 34113 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 10,510 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, అటో షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లను సూచీంచే నిప్టీ బ్యాంక్‌, అటో రంగ

Most from this category