STOCKS

News


కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల క్యూ3పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు..!

Saturday 13th January 2018
Markets_main1515834299.png-13111

ముంబై: నిర్మాణరంగ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక (2017–18, క్యూ3) ఫలితాలు మిశ్రమంగా ఉండేందుకే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేస్తోంది. అశోకా బిల్డ్‌కాన్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌, ఐటీడీ సిమెంటేషన్‌, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, జే కుమార్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కంపెనీల ఫలితాలు బాగుండే అవకాశం ఉండగా.. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, ఎన్‌సీసీ ఫలితాలు నిరాశపరిచే అకాశం ఉందని విశ్లేషిస్తోంది. సద్భవ్ ఇంజినీరింగ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఫలితాలు పరవాలేదు అనేలా ఉండే అవకాశం ఉందని అంచానవేస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన పూర్తి రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌ ద్వారా పరిశీలించగలరు.

View Pdf One (1515834627Construction_-_3QFY18_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

ఐడియా-వోడాఫోన్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Saturday 13th January 2018

ముంబై:- వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీన ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియకు ఈనెల 11న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపినట్లు ఐడియా సెల్యులార్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. విలీనానికి తుది ఆమోదం కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ (డాట్‌) విభాగానికి ఇరు సంస్థలు దరఖాస్తు చేసుకోనున్నాయి.  విలీన ప్రక్రియ అనంతరం ఇండియా, ఐడియాల జాయింట్‌ వెంచర్‌ 40

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు కొనొచ్చు-హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 13th January 2018

కంపెనీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లిమిటెడ్ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.1,701 (13 జనవరి, 2018) టార్గెట్‌ ధర: రూ.1,889 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,185/1,185   ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లిమిటెడ్ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ప్రస్తుత ధర వద్ద షేరును కొనుగోలు చేయవచ్చని సూచిస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ.. రూ.1,889 వద్ద టార్గెట్‌ ధరను నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో బ్యాంక్‌ ప్రకటించిన ఫలితాలను ఒకసారి

Most from this category