STOCKS

News


హెచ్‌యూఎల్‌ ఐపీఓకు సబ్‌స్క్రైబ్‌ చేయొచ్చు!

Saturday 17th March 2018
Markets_main1521284170.png-14774

దీర్ఘకాల పెట్టుబడికి బాగుంది
జియోజిత్‌ సిఫార్సు
ఇష్యూధర శ్రేణి:రూ. 1215-1240. 
నవరత్న కంపెనీల్లో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఒకటి. పలురకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఏరో ఇంజన్లు, హెలిక్యాప్టర్లు, ఏరోస్పేస్‌ ఉత్పుత్తులు, ఏవియానిక్స్‌లను తయారు చేస్తోంది. రక్షణ రంగం నుంచి దాదాపు 93 శాతం ఆదాయం సమకూరుతోంది. 11 ఆర్‌ అండ్‌ డీ డివిజన్లున్నాయి. బలమైన ఆర్డర్‌ బుక్‌ ఉంది. పౌర వైమానికోత్పత్తులపై దృష్టి సారించి రక్షణ రంగంపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇష్యూ ధర వద్ద లెక్కిస్తే షేరు మంచి వాల్యూషన్ల వద్ద ఉన్నట్లే చెప్పవచ్చు. 

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి...

View Pdf One (1521284205IPO Note on HAL - Subscribe (15 March 2018).pdf)

You may be interested

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Saturday 17th March 2018

అంతర్జాతీయ మార్కెట్‌లో 0.8 శాతం తగ్గుదల 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.31,270   న్యూయార్క్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధరలు శుక్రవారం దిగివచ్చాయి. గడిచిన మూడు వారాలలో లేనంతటి పతనాన్ని నమోదుచేశాయి. వరుసగా రెండవ వారంలో కూడా తగ్గిన ధరలు ఈవారంలో 0.8 శాతం పడిపోయాయి. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాల నేపథ్యంలో ఔన్సు బంగారం ధర 1,314.20 డాలర్లకు దిగివచ్చింది. శుక్రవారం ఒక్కరోజునే 3.60 డాలర్లు

మిధానీ ఐపీఓ- దీర్ఘకాలానికి కొనొచ్చు

Saturday 17th March 2018

సెంట్రమ్‌ బ్రోకరేజ్‌ సిఫార్సు ఇష్యూ ధర శ్రేణి: రూ. 87- 90. ప్రభుత్వ రంగంలోని కంపెనీ. ప్రత్యేక ఉక్కు, సూపర్‌ అల్లాయ్‌లు, టైటానియం అల్లాయ్‌ ఉత్పత్తిదారు. రక్షణ, అంతరిక్ష, విద్యుత్‌రంగాల్లోని కంపెనీలకు అవసర ఉత్పత్తులను, మిశ్రధాతువులను తయారు చేస్తుంది. హైదరాబాద్‌లో ఉత్పత్తి ప్లాంట్‌ ఉంది. త్వరలో మరో రెండు ప్లాంట్లను నిర్మించనుంది. రిస్కులు: కొద్దిమంది క్లయింట్లపైనే ఎక్కువగా ఆధారపడడం, కొత్త ప్లాంట్ల ఏర్పటులో జాప్యాలు, కొత్త ఉత్పత్తుల రూపకల్పనలో విపరీత ఆలస్యం. మరిన్ని వివరాలకు కింద

Most from this category