News


ఎరీస్‌ లైఫ్‌సైన్సెస్‌ లిస్టింగ్‌ నిరాశజనకమే

Thursday 29th June 2017
Markets_main1498718395.png-4536

ఎరీస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఐపీవో లిస్టింగ్‌ పేలవంగానే కొనసాగుతోం‍ది. కంపెనీ  ఇష్యూ ధర రూ.603, కాగా  ఇంట్రాడే  ట్రేడింగ్‌లో  షేరు ధర రూ.607 వద్ద ట్రేడవుతోంది. ఎక్సేం‍జీలో  కంపెనీ షేరు ఇష్యూ ధర కన్నా 1.49 శాతం ఎక్కువగా లిస్టయింది. అంటే ఇష్యూ ధర రూ. 603 కాగా ... రూ . 612 లకు లిస్టయ్యాయి. ఇటీవల కాలంలో లిస్టయిన కంపెనీలన్నీ అదరగొట్టగా ఎరిస్‌మాత్రం పేలవ లిస్టింగ్‌ నమోదు చేసింది. గురువారం ట్రేడింగ్‌లో కనిష్ట , గరిష్ట స్థాయిలు వరుసగా రూ.592, 628 గా నమోదయ్యాయి.. కం‍పెనీ ఐపీవోకు  5.25 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం షేర్లు 1.59 కోట్ల  షేర్లకు 3.29 సార్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయ్యాయి. 







You may be interested

మళ్లీ టీసీఎస్‌ నంబర్‌వన్‌

Thursday 29th June 2017

న్యూఢిల్లీ: మార్కెట్‌ విలువలో టాటా గ్రూప్‌ కంపెనీ టీసీఎస్‌...ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను అధిగమించి మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఆయా షేర్ల కదలికలకు అనుగుణంగా టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ల మార్కెట్‌ క్యాప్‌లు ప్రతీ కొద్దిరోజులకోమారు మారుతున్న సంగతి తెలిసిందే. బుధవారం మార్కెట్‌ ముగిసేసరికి టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 4,63,287 కోట్లుకాగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ అంతకంటే రూ. 8,555 కోట్లు తక్కువగా రూ. 4,54,731

దీర్ఘకాలానికి 15 నాణ్యమైన షేర్లు

Thursday 29th June 2017

గతర్యాలీలో లాభాలు ఆర్జించిన మదుపరులు, కొత్తగా ఇన్వెస్ట్‌ చేయదలచిన రిటైలర్లు ప్రస్తుత కరెక‌్షన్‌ను కొత్త కొనుగోళ్లకు అవకాశంగా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బాటమ్‌ అప్‌ ధృక్పధంతో నాణ్యమైన స్టాకులను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్న టాప్‌ 15 స్టాక్‌ రికమండేషన్లివే.. షేర్‌ఖాన్‌ సిఫార్సులు - డా. రెడ్డీస్‌ లాబ్‌: చార్టుల్లో ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ను చూపే సత్తా ఉన్న షేరు ఇది. ఈ పాటర్న్‌

Most from this category