STOCKS

News


ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ కొనొచ్చు- సెంట్రమ్‌

Tuesday 15th May 2018
Markets_main1526372348.png-16468

కంపెనీ: ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌
సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ధర: రూ.400 (మే 15, 2018న)
టార్గెట్‌ ధర: రూ.430
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 434 /285

గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ వివరించింది. అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే షేరు ధర 34 శాతం పెరిగిందని.. రుణ మంజూరీ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. తమ అంచనాలకు అనుగుణంగా ఆస్తుల నాణ్యత పెరుగుతుండడం, రిటైల్ లయబిలిటీ ఫ్రాంచైజ్‌పై కంపెనీ దృష్టిసారించడం ఆధారంగా షేరు టార్గెట్‌ ధరను రూ.430 వద్ద సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించింది.  

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1526372945Ujjivan Financial Services - Q4FY18 Result Update - Centrum 14052018.pdf)

You may be interested

గ్రాఫైట్‌ ఇండియా కొనొచ్చు- సెంట్రమ్‌

Tuesday 15th May 2018

కంపెనీ: గ్రాఫైట్‌ ఇండియా లిమిటెడ్ (జీఐఎల్‌) సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌  ప్రస్తుత ధర: రూ.752 (మే 15, 2018న) టార్గెట్‌ ధర: రూ.825 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 906 /102 గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ నూరు శాతం సామర్థ్య వినియోగం.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 85 శాతం వినియోగం ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆర్థభాగంలో సైతం ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించవచ్చని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనావేస్తోంది.

సన్‌ టీవీ కొనొచ్చు- సెంట్రమ్‌

Tuesday 15th May 2018

కంపెనీ: సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌  ప్రస్తుత ధర: రూ.969 (మే 15, 2018న) టార్గెట్‌ ధర: రూ.1,170 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 1097 /652 గతేడాది చివరి త్రైమాసికం (2017–18, క్యూ4)లో కంపెనీ ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయి కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ వివరించింది. ఆదాయం 5.2 శాతం వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని అంచనావేయగా.. ఏకంగా 23.1 శాతం వృద్ధి

Most from this category