News


టీసీఎస్‌ కొనొచ్చు- జేఎం ఫైనాన్షియల్‌

Saturday 15th July 2017
Markets_main1500096480.png-5433

కంపెనీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 
సిఫార్సు: జేఎం ఫైనాన్షియల్‌
ప్రస్తుత ధర: రూ.2,399.10 (15 జులై, 2017)
టార్గెట్‌ ధర: రూ.2,530 (12 నెలల్లో)
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.2,745/2,052

 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేరుకు జేఎం ఫైనాన్షియల్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఇంతకుముందు రూ.2,500 టార్గెట్‌ ధరతో ఇచ్చిన బై రేటింగ్‌కు సవరణ చేసి, తాజాగా రూ.2,530 అప్‌డేటెడ్‌ టార్గెట్‌ ధరతో బై రేటింగ్‌ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017–18, క్యూ1)లో ఆదాయం రూ.29,584 కోట్లు, కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.5,945 కోట్లుగాను ప్రకటించిన టీసీఎస్‌... తమ అంచనాలకు అనుగుణంగానే మంచి పనితీరును కనబర్చిందని చెబుతోంది. స్లో అండ్‌ స్టడీ తరహాలో నిలకడైన రిటర్న్స్‌ కోసం ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

 

జేఎం ఫైనాన్షియల్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1500096730TCS_CompanyUpdate_13Jul2017.pdf)





You may be interested

టీసీఎస్‌ కొనొచ్చు-హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 15th July 2017

కంపెనీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)  సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.2,399.10 (15 జులై, 2017) టార్గెట్‌ ధర: రూ.2,500 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.2,745/2,052   టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. తాజాగా సీనియర్‌ లీడర్‌షిప్‌లో చోటుచేసుకున్న మార్పులు, ఇందుకు అనుగుణంగా సర్వీస్‌ లైన్‌లోని మార్పులను బేరీజువేసుకుని ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం

డీమార్ట్‌ సారధి ‘దమానీ’ పోర్ట్‌ఫోలియో... సక్సెస్‌ సూత్రాలు

Saturday 15th July 2017

‘డీమార్ట్‌’ లిస్టింగ్‌తో ఒక్కరోజులోనే రూ.23,000 కోట్ల మేర సంపద పెంచుకుని రికార్డు సృష్టించిన ఇన్వెస్టర్‌, డీమార్ట్‌ సారధి రాధాకిషన్‌ దమాని (62) గురించి, ఆయన సక్సెస్‌ గురించి స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే. ఇన్వెస్టర్రలకు పెట్టుబడుల విషయంలో మార్గదర్శకుడిగా విశ్లేషకులు పేర్కొంటారు. భవిష్యత్తులో భారీ వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌ను ముందుగానే గుర్తించి వాటిలో భారీగా ఇన్వెస్ట్‌ చేయడంలో దమానీ అనుభవం ఉన్న ఇన్వెస్టర్‌. స్వతహాగా

Most from this category