News


టీసీఎస్‌ కొనొచ్చు-హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 15th July 2017
Markets_main1500098298.png-5435

కంపెనీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 
సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.2,399.10 (15 జులై, 2017)
టార్గెట్‌ ధర: రూ.2,500
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.2,745/2,052

 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. తాజాగా సీనియర్‌ లీడర్‌షిప్‌లో చోటుచేసుకున్న మార్పులు, ఇందుకు అనుగుణంగా సర్వీస్‌ లైన్‌లోని మార్పులను బేరీజువేసుకుని ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017–18, క్యూ1)లో ఆదాయం రూ.29,584 కోట్లు, కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.5,945 కోట్లుగాను ప్రకటించిన టీసీఎస్‌... అధికశాతం ఇన్వెస్టర్లను నిరాశపరిచినప్పటికీ, క్యూ2లో ఆశాజనకఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని అంచనావేస్తోంది.

 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1500098331Tata Consultancy Services HDFC.pdf)





You may be interested

తొలిసారి ఎంఎఫ్‌లు ఈ స్టాకులపై కన్నేశాయి..

Saturday 15th July 2017

సూచీలు రికార్డు ర్యాలీ కొనసాగిస్తున్న వేళ కొందరు ఇన్వెస్టర్లు ఎంఎఫ్‌లు ఇతర ఫండ్స్‌నుంచి కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో జూన్‌లో ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ(ఎయుఎం) స్వల్పంగాతగ్గింది. జూన్‌లో ఎంఎఫ్‌ల ఎయుఎం విలువ 0.4 శాతం తగ్గి 7,684 కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు జూన్‌లో ఎంఎఫ్‌లు తొలిసారి కొన్ని స్టాకులను తమ పోర్టుఫోలియోలో చేర్చుకున్నాయి. ఇలా ఎంఎఫ్‌ల కన్ను పడిన స్టాకుల్లో ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, ఎయు స్మాల్‌

టీసీఎస్‌ కొనొచ్చు- జేఎం ఫైనాన్షియల్‌

Saturday 15th July 2017

కంపెనీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)  సిఫార్సు: జేఎం ఫైనాన్షియల్‌ ప్రస్తుత ధర: రూ.2,399.10 (15 జులై, 2017) టార్గెట్‌ ధర: రూ.2,530 (12 నెలల్లో) రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.2,745/2,052   టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేరుకు జేఎం ఫైనాన్షియల్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఇంతకుముందు రూ.2,500 టార్గెట్‌ ధరతో ఇచ్చిన బై రేటింగ్‌కు సవరణ చేసి, తాజాగా రూ.2,530 అప్‌డేటెడ్‌ టార్గెట్‌ ధరతో బై రేటింగ్‌ ప్రకటించింది. ఈ ఆర్థిక

Most from this category