News


సైయంట్ కొనొచ్చు

Saturday 15th July 2017
Markets_main1500101277.png-5440

కంపెనీ: సైయంట్‌ 
సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.511.35 (15 జులై, 2017)
టార్గెట్‌ ధర: రూ.570
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.565 / 405

 

హైదరాబాద్‌కు చెందిన సైయంట్ కంపెనీ షేరుకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఐటీ ఇంజనీరింగ్‌ సేవల విభాగంలో ఉన్న ఈ కంపెనీ క్యూ1 ఫలితాలు తాము ఆశించినస్థాయిలో లేకపోయినప్పటికీ, క్యూ2 ఫలితాలు ఆశాజనకంగా ఉండనున్నాయన్న ప్రధాన అంశాన్ని బేరీజువేసుకుని ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017–18, క్యూ1)లో ఆదాయం రూ.907 కోట్లు నమోదవగా, తాము అంచనా వేసిన రూ.925 కోట్లకు ఇది 0.3 శాతం తక్కువగా ఉందని తెలియజేసింది. అయితే, కంపెనీ తీసుకుంటున్న కోర్‌ ఐటీ సర్వీసెస్‌ పునరుద్ధరణ క్యూ2 ఫలితాల్లో స్పష్టంగా కనబడనుందన్న అంచనాల ఆధారంగా బై రేటంగ్‌ ఇచ్చినట్లు వెల్లడించింది.

 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1500101400Cyient HDFC.pdf)





You may be interested

గూగుల్‌, ఫేస్‌బుక్‌, కోకకోలా షేర్లు కొంటారా?

Saturday 15th July 2017

మార్గం చూపుతున్న అంతర్జాతీయ ఫండ్స్‌ సాధారణంగా ఒక దేశ ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్‌ చేసే ఇన్వెస్టర్లు ఆ దేశపు షేర్లను కొనడం, హోల్డ్‌ చేయడం, అమ్మడం చేస్తుంటారు. మార్కెట్‌పై పట్టు పెరిగే కొద్దీ క్రమంగా విదేశీ మార్కెట్ల గురించి అవగాహన పెరుగుతుంటుంది. ఇలా అవగాహన పెరిగే కొద్దీ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు, వాటి షేర్ల స్థితిగతులపై ఆసక్తి కలుగుతుంటుంది. అయితే ఇలా ఆసక్తి కలిగినా ఆయా దేశపు షేర్లలో ట్రేడింగ్‌ చేయడం

తొలిసారి ఎంఎఫ్‌లు ఈ స్టాకులపై కన్నేశాయి..

Saturday 15th July 2017

సూచీలు రికార్డు ర్యాలీ కొనసాగిస్తున్న వేళ కొందరు ఇన్వెస్టర్లు ఎంఎఫ్‌లు ఇతర ఫండ్స్‌నుంచి కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో జూన్‌లో ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ(ఎయుఎం) స్వల్పంగాతగ్గింది. జూన్‌లో ఎంఎఫ్‌ల ఎయుఎం విలువ 0.4 శాతం తగ్గి 7,684 కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు జూన్‌లో ఎంఎఫ్‌లు తొలిసారి కొన్ని స్టాకులను తమ పోర్టుఫోలియోలో చేర్చుకున్నాయి. ఇలా ఎంఎఫ్‌ల కన్ను పడిన స్టాకుల్లో ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, ఎయు స్మాల్‌

Most from this category