News


యారో గ్రీన్‌టెక్‌ కొనొచ్చు

Saturday 2nd September 2017
Markets_main1504340470.png-7924

కంపెనీ: యారో గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌
సిఫార్సు: సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్
ప్రస్తుత ధర: రూ.645 (2 సెప్టెంబర్‌, 2017)
టార్గెట్‌ ధర: రూ.901
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 654 /360
 
యారో గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ షేరుకు సెంట్రమ్‌ బ్రోకింగ్ బై రేటింగ్‌ ఇచ్చింది. కంపెనీ దగ్గర ఉన్న మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్‌) ఆధారంగా ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ దగ్గర 32 పేటెంట్‌ హక్కులు ఉన్నాయని తెలియజేసింది. గడిచిన నాలుగేళ్లుగా 42 శాతం చక్రగతి వృద్ధిని నమోదుచేసిన ఈ కంపెనీ వచ్చే రెండేళ్లలో కూడా ఇదే తరహాలో ముందుకు వెళ్లనుందని సూచిస్తోంది. 
 
సెంట్రమ్‌ బ్రోకింగ్ లిమిటెడ్ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1504340524Arrow Greentech - Initiating Coverage - Centrum - 01092017.pdf)





You may be interested

10 సెకండ్‌ లోన్స్‌: ఒక విశ్లేషణ

Saturday 2nd September 2017

ఇటీవల కాలంలో డిజిటల్‌ లావాదేవీలకు ప్రాచుర్యం పెరిగిపోతోంది. ప్రభుత్వం సైతం నగదు వాడకాన్ని తగ్గించి డిజిటల్‌ వ్యవహారాలవైపుగా ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పేపర్‌ రహిత రుణాలు పాపులర్‌ అవుతున్నాయి. కేవలం ఆన్‌లైన్లో పది సెకండ్ల వ్యవధిలో లోన్‌ పొందండని పలు బ్యాంకులు ఊదరగొడుతున్నాయి. మరి ఈ ‘‘ఆన్‌ ద మూవ్‌’’ తరహా రుణాలు ఎలాంటివి, ఎలా తీసుకోవాలి, రిస్కులేంటి? ఒకసారి పరికిద్దాం.. పేపర్‌లెస్‌ లోన్లంటే- బ్యాంకులు వెళ్లి డాక్యుమెంట్లు

నీలేకని పైసా తీసుకోడంట..

Saturday 2nd September 2017

ఇన్ఫోసిస్‌కు కొత్తగా చైర్మన్‌గా నియమితులైన నందన్‌ నీలేకని ఎలాంటి జీతం లేకుండానే పనిచేయనున్నారు. సిఇఒగా సేవలనందించినందుకు ఆయనకు ఏ విధమైన వేతనసౌకర్యాలు కల్పించడం లేదని ఇన్ఫోసిస్‌ తెలిపింది. రిటైర్‌మెంట్‌ బై రొటేషన్‌ ప్రాతిపదికన ఆయన తిరిగి వచ్చారని, ఆందువల్ల ఆయనకు ఎలాంటి రెమ్యునురేషన్‌ చెల్లించడంలేదని కంపెనీ తాజాగా బిఎస్‌ఇకి వెల్లడించింది. 2009లో ఆయన సిఇఒగా తప్పుకొన్నారు. ఇటీవల జరిగిన అనూహ్యపరిణామాల నేపథ్యంలో కంపెనీలోకి తిరిగివచ్చారు. కంపెనీలో ఆయనకు 0.93 శాతం

Most from this category