STOCKS

News


భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓ.. దీర్ఘకాలానికి కొనొచ్చు

Saturday 10th March 2018
Markets_main1520673851.png-14540

సెంట్రమ్‌వెల్త్‌ సిఫార్సు
ఐపీఓ ధర శ్రేణి: రూ. 413- 428.

  • దేశంలో దిగ్గజ డిఫెన్స్‌ పీఎస్‌యుల్లో భారత్‌ డైనమిక్స్‌ ఒకటి. 
  • ప్రభుత్వం రక్షణ రంగంపై శ్రద్ధ పెంచడం, పలు కీలక సంస్కరణాత్మక చర్యలు తేవడంతో బీడీఎల్‌కు బాగా కలిసివస్తుంది. 
  • కంపెనీ ఆర్‌ అండ్‌ డీపై ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. 
  • భవిష్యత్‌లో బీడీఎల్‌ మరిన్ని కీలక ఉత్పత్తులు తీసుకురానుంది. 
  • కొత్తగా మరో రెండు ఉత్పత్తి యూనిట్లు నెలకొలపనుంది. 
  • విదేశీ మార్కెట్లకు విస్తరించే యత్నాల్లో ఉంది.

రిస్కులు:
- కేవలం కేంద్ర రక్షణ శాఖపైనే ఎక్కువ ఆధారం.(గత ఆర్థిక సంవత్సరం దాదాపు 97 శాతం రెవెన్యూ కేంద్ర రక్షణ శాఖ ఆర్డర్ల నుంచే వచ్చింది.)
- కాంట్రాక్టులు అందడంలో జాప్యం.
- విదేశీ మార్కెట్లకు విస్తరించడాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుండడం.

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి

View Pdf One (1520673919Centrum Wealth - IPO Note - Bharat Dynamics Ltd- 9 March 2018.pdf)

You may be interested

మార్చి 16 నుంచి హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ

Saturday 10th March 2018

ధరల శ్రేణిని రూ.1215 - రూ.1240 ముంబై:- ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) మార్చి 16న ప్రారంభం కానుంది. మార్చి 20న ముగిసే ఈ ఐపీఓ ధరల శ్రేణిని రూ.1215 - రూ.1240 నిర్ణయించినట్లు హెచ్‌ఏఎల్‌ అధికారులు తెలిపారు. ఐపీఓ ద్వారా హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ రూ.4,200(రూ. 42 బిలియన్లు) కోట్లు సమీకరిస్తుందని అంచనా.  కేంద్ర ప్రభుత్వం ఈ ఐపీఓ ద్వారా ఆఫర్‌

పన్ను ప్రణాళిక కాదు.. లక్ష్యమే ముఖ్యం..!

Saturday 10th March 2018

రెండు వైపులా పదును ఉన్న ఈఎల్‌ఎస్‌ఎస్‌ పన్ను భారాన్ని తగ్గించడంలో ఆకర్షణీయం ఆర్థిక లక్ష్యాలను అధిగమించడానికి ఉత్తమ సాధనం పన్ను భారాన్ని తగ్గించుకోవడం కోసమే పొదుపు వైపు చూడడం కాకుండా ఈ సాధనం ద్వారా మంచి రాబడిని కూడా పొందే అవకాశాలను పరిశీలించడం ఉత్తమం అని వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక నిపుణులు సూచిస్తున్నారు. రెండు విధాలా ప్రయోజనం అందించగలిగే అవకాశం ఉన్న పొదుపు మంత్రాన్ని కేవలం భారాన్ని తగ్గించుకోవడం కోసం ఉపయోగించి రాబడిని వదులుకోవడం

Most from this category