News


అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఎ బూస్ట్‌

Wednesday 13th September 2017
Markets_main1505287010.png-8492

 హైదరాబాద్‌లోని యూనిట్‌4 కు వాలంటరీ యాక్షన్‌ ఇండికేటెడ్‌ సర్టిఫికేట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఎ  ఇచ్చినప్పటికీ  అరబిందో ఫార్మా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో కంపెనీ షేరు బుధవారం ఇంట్రాడేలో  2 శాతం పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ.766  వద్ద ట్రేడవుతోంది. కంపెనీ మానుఫాక్చరింగ్‌ విభాగంలో ఏడు లోపాలను హైదరాబాద్‌లోని యూనిట్‌4లో  యూఎస్‌ఎఫ్‌డీఎ గుర్తించింది. అయినప్పటికీ కంపెనీ షేరు పెరుగుతోంది. ఈ తనిఖీలను ఏప్రిల్‌ 20-28 తేదీలలో నిర్వహిం‍చింది.  యూఎస్‌ఎఫ్‌డీఎ ఫామ్‌ 483 ప్రకారం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కాస్మోటిక్‌  చట్ట నిబంధనలను అతిక్రమించిందని యూఎస్‌ఎఫ్‌డీఎ  పేర్కోంది. కాగా కంపెనీ షేరు ధర ఏడాది కనిష్ట స్థాయి రూ.504 , ఏడాది గరిష్టస్థాయి   రూ.895 గా నమోదయ్యాయి.
 

NEW DELHI: Shares of Aurobindo Pharma BSE 0.76 % climbed nearly 2 per cent in Wednesday's trade amid reports that the US drug regulator USFDA has classified Unit IV of Hyderabad plant as VAI (voluntary action indicated). 

The classification suggested that the matter has not escalated to the extent of slapping warnings letter or import alert. 

Following the report, the stock rose 1.60 per cent to hit a high of Rs 770.40 on BSE. 
In May, the drug regulator issued a Form 483 to the company's Unit-IV citing seven observations relating to violation of current good manufacturing practices (cGMP) following an inspection that was held during April 20-28 this year, TOI reported 

ccording to USFDA, FDA Form 483 is issued to a firm at the conclusion of an inspection when investigators have observed any conditions, that in their judgement, may constitute violations of the Food Drug and Cosmetic (FD&C) Act and related Acts. The FDA Form 483 notifies the company's management of objectionable conditions. 







You may be interested

ఇ- వాహనాలతో ఈ షేర్లకు వెలుగులు..!

Wednesday 13th September 2017

ముంబై: విద్యుత్తు వాహనాల దిశగా దేశం అడుగులు వేస్తోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మనదేశం సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహన తయారీని పక్కన పెట్టి, ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ ఈ రంగాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. పెట్రోలు, డీజిల్ దిగుమ‌తుల‌ భారాన్ని తగ్గించడంలో భాగంగా 2030 నాటికి వీటి ఆధారంగా నడిచే వాహనాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని

2 శాతం పతనమైన ఐటీసీ

Wednesday 13th September 2017

ముంబై:- ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా నష్టపోయింది. ఐటీసీ సంస్థ హెల్త్‌కేర్ తో పాటు అగ్రి బిజినెస్‌ వంటి కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్ పురి చెప్పారు. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఐటీసీ షేరు నేడు బీఎస్‌ఈ

Most from this category