STOCKS

News


ఏఐఏ ఇంజినీరింగ్‌ హోల్డ్‌ చేయండి- సెంట్రమ్‌

Saturday 3rd March 2018
Markets_main1520067590.png-14328

కంపెనీ: ఏఐఏ ఇంజినీరింగ్‌ లిమిటెడ్
సిఫార్సు: సెంట్రమ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ 
ప్రస్తుత ధర: రూ.1,428 (మార్చి 3, 2018న)
టార్గెట్‌ ధర: రూ.1,588
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ. 1,709 /1,273.00

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1520067634Centrum Wealth - AIA Engineering Ltd - Q3FY18 Result Update - 1 March 2018.pdf)

You may be interested

క్యాపిటల్ ఫస్ట్ కొనొచ్చు- సెంట్రమ్‌

Saturday 3rd March 2018

కంపెనీ: క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ సిఫార్సు: సెంట్రమ్‌ వెల్త్‌ రీసెర్చ్‌  ప్రస్తుత ధర: రూ.669 (మార్చి 3, 2018న) టార్గెట్‌ ధర: రూ.919 రెకమండేషన్‌: అవుట్‌పెర్ఫార్మ్‌ 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.901 /627   సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

10900 పాయింట్లకు ఛాన్స్‌?!

Saturday 3rd March 2018

నిఫ్టీపై చార్ట్‌వ్యూఇండియా డాట్‌ ఇన్‌ అంచనా.. ప్రస్తుత స్థాయిల నుంచి భారీ బ్రేక్‌డవున్‌ రాకుండా ఉండి, తాజా కన్సాలిడేషన్‌ కొనసాగితే నిఫ్టీ 10900 పాయింట్లకు చేరవచ్చని చార్ట్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజార్‌ మహ్మద్‌ అంచనా వేశారు. ప్రస్తుతానికైతే ర్యాలీల్లో అమ్ము ధోరణి మార్కెట్లో కొనసాగుతోందన్నారు. ఫిబ్రవరి సూచీలకు చేదు అనుభవాన్నిచ్చిందన్నారు. చాలా రోజుల తర్వాత బేర్స్‌కు ఫిబ్రవరిలో కలిసివచ్చిందని చెప్పారు. అయితే ఇప్పుడు మార్కెట్లు కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారాయని చెప్పారు.

Most from this category