News


67 స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు

Wednesday 13th September 2017
news_main1505241710.png-8464

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 67 స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు కల్పించిందని వాణిజ్య శాఖ సహాయ మంత్రి సి.ఆర్‌. చౌదరీ పేర్కొన్నారు. దేశంలో ఎంట్రప్రెన్యూర్లకు చేయూతనందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన స్టార్టప్‌ ఇండియా స్టేట్స్‌ సమావేశంలో మాట్లాడారు. ‘సెప్టెంబర్‌ 7 నాటికి 3,576 స్టార్టప్స్‌ను గుర్తించాం. వీటిల్లో 67 ఇన్నోవేటివ్‌ స్టార్టప్స్‌కు పన్ను ప్రయోజనాలు కల్పించాం’ అని చౌదరీ వివరించారు. 







You may be interested

ఆన్‌లైన్‌ నియామకాల్లో 14 శాతం వృద్ధి

Wednesday 13th September 2017

-మాన్‌స్టర్‌.కామ్‌ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్‌ నియామకాలు ఆగస్ట్‌ నెలలో 14 శాతం మేర పెరిగాయి. హోమ్‌ అప్లయెన్సెస్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ వంటి విభాగాలు వృద్ధికి దోహదపడ్డాయి. ఇక రానున్న రోజులకు సంబంధించి ఉద్యోగ అంచనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ విషయాలు మాన్‌స్టర్‌.కామ్‌ నివేదికలో వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ఆగస్ట్‌ నెలలో మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ 279 వద్ద ఉంది. వార్షిక ప్రాతిపదికన సూచీలో 14 శాతం వృద్ధి నమోదయ్యింది.

20 నుంచి ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవో

Wednesday 13th September 2017

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవో సెప్టెంబర్‌ 20న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 22న ముగియనున్న ఈ ఐపీవోలో భాగంగా సంస్థ రూ.8,400 కోట్లను సమీకరించనుంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ లైఫ్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలియజేసింది. కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తర్వాత మార్కెట్‌లో లిస్ట్‌ కాబోతోన్న రెండో జీవిత బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌. మార్కెట్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఎస్‌బీఐ లైఫ్‌

Most from this category