News


25 శాతం రాబడి కోసం 2 షేర్లు..

Monday 17th July 2017
Markets_main1500282128.png-5510

ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
సమీప భవిష్యత్‌లో 25- 30 శాతం రాబడినిచ్చే సత్తా ఉన్న షేర్లు వేదాంత, ఐసిఐసిఐ బ్యాంక్‌ అని ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీఽస్‌ ప్రతినిధి నిశ్చల్‌ మహేశ్వరి అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధరల వద్ద వేదాంత ఇవి- ఎబిటా నిష్పత్తి 3రెట్లుందని, డివిడెండ్‌ ఈల్డ్‌ 4- 5 శాతం ఉందని చెప్పారు. ఈ స్థాయిల వద్ద వేదాంత షేర్లను సమీకరించడం ఉత్తమం అని సూచించారు. మరోవైపు ఐసిఐసిఐ లుంబార్డ్‌ పబ్లిక్‌ ఆఫర్‌తో ఐసిఐసిఐ బ్యాంక్‌కు బాగా కలిసివస్తుందన్నారు. ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ రెండు స్టాకులు వీలయినంత త్వరలో 25- 30 శాతం వరకు ర్యాలీ జరిపే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.(మార్కెట్లో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే మందు సరైన అధ్యయనం అవసరం.)







You may be interested

క్యూ1 ఫలితాలతో జుబిలెంట్‌ జోష్‌

Monday 17th July 2017

క్యూ1 ఫలితాలు ఇన్వెస్టర్లను అకట్టుకోవడంతో జుబిలెంట్‌ పుడ్‌వర్క్‌ కౌంటర్‌కు  డిమాండ్‌ పెరిగింది. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేరు ధర  5.5 శాతం పెరిగిం‍ది. రూ.1231 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం షేరు ధర 9 శాతం ఎగసి రూ.1267 వద్ద ట్రేడవుతోంది.కంపెనీ సోమవారం  ట్రేడింగ్‌ సమయంలో క్యూ1 ఫలితాలను ప్రకటించింది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే   నికర లాభం‍ 25.53 శాతం​ఎగసి రూ.23.84 కోట్లను ఆర్జించింది.  మొత్తం

కర్ణాటక బ్యాంకుకు క్యూ1 ఫలితాల షాక్‌

Monday 17th July 2017

క్యూ1 ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోవడంతో కర్ణాటక బ్యాంక్‌ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సోమవారం బ్యాంకు షేరు ధర నాలుగు శాతం పడిపోయింది.  ప్రస్తుతం కంపెనీ షేరు రూ.159 వద్ద ట్రేడవుతోంది.ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసిక  ఫలితాలను శనివారం బ్యాంకు ప్రకటించిం‍ది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే   నికర లాభం‍10 శాతం​ఎగసి రూ.132 కోట్లను ఆర్జించింది.వడ్డీ ఆదాయం​ 16 శాతం​ పెరిగి రూ.424 కోట్లకు చేరింది. కరెంట్‌, సేవింగ్స్‌

Most from this category