STOCKS

News


124 షేర్లు .. ఏడాది కనిష్ఠానికి

Friday 12th July 2019
Markets_main1562915662.png-27012

ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 124 స్టాకులు శుక్రవారం ట్రేడింగ్‌లో తమ ఏడాది కనిష్ఠానికి పడిపోయాయి. ఇందులో యాక్సెల్య సొల్యుషన్స్‌ ఇండియా, ఆసియన్‌ హొటల్స్‌(ఈస్ట్‌), అసహి ఇండియా గ్లాస్‌, ఆటోమోటివ్‌ అక్సెల్స్‌, బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, కేర్‌ రేటింగ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఈ క్లరక్స్‌ సర్వీసెస్‌ షేర్లున్నాయి. వీటితో పాటు ఈమామి పేపర్ మిల్స్‌, ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఎక్సల్‌ క్రాప్‌ కేర్‌, పోసెకో ఇండియా, గ్రాపైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ, కేడీడీఎల్‌, ఖదిమ్‌ ఇండియా, లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌, లూమక్స్‌ ఇండస్ట్రీస్‌, ఎంఎం ఫార్జింగ్స్‌, ముత్తుట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌, రుషిల్‌ డకర్‌, ష్కాఫ్ఫలర్‌ ఇండియా షేర్లు తమ 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి. 
నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌, వేదాంతా స్టాకులు లాభల్లో ఉన్న షేర్లలలో ముందుండగా విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, లార్సెన్‌ అండ్‌ ట్యూబ్రో, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 
  మధ్యాహ్నం 12.37 సమయానికి దేశియ సూచీలు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 0.046 శాతం లాభపడి 11,589.00 పాయింట్ల వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.037 శాతం లాభపడి 38,838.90 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 



You may be interested

హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రెండో సెంటర్‌

Friday 12th July 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అనలిటిక్స్‌, డేటా సర్వీసుల రంగంలో ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ హైదరాబాద్‌లో కొత్త ‘ఓరియన్‌’ కార్యాలయాన్ని ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ ఇండియా ఎండీ అభిషేక్‌ తోమర్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 700 మంది సపోర్ట్‌ సిబ్బంది ఓరియన్‌లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌కు హైదరాబాద్‌లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో

కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు

Friday 12th July 2019

రఫేల్‌ నుంచి రూ.685 కోట్ల ఆర్డరు తెలంగాణలో మరో ప్లాంటు పెడతాం కళ్యాణి గ్రూప్‌ చైర్మన్‌ బాబా కళ్యాణి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కళ్యాణి రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ నుంచి సుమారు రూ.685 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. ఇందులో భాగంగా బరాక్‌-8 మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ కోసం 1,000 కిట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని రఫేల్‌.. బీడీఎల్‌కు అప్పగిస్తుంది.

Most from this category