STOCKS

News


నేడు స్టాక్‌ మార్కెట్‌ సెలవు

Wednesday 17th April 2019
Markets_main1555475060.png-25170

మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) మార్కెట్‌కు సెలవు. కావున ఈక్విటీ, బాండ్‌, ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి రేపు (గురువారం) జరుగుతుంది. అయితే శుక్రవారం గుడ్‌ఫ్రైడ్‌ కారణంగా కూడా మార్కెట్‌ పనిచేయదు. క్రితం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 370 పాయింట్ల లాభంతో 39,276 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,364 పాయింట్లను, నిఫ్టీ 11,811 పాయింట్లను తాకాయి. ఇవి రెండూ ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

‘డీజిల్ కార్లు’ కొనసాగుతాయి: మారుతి

Wednesday 17th April 2019

న్యూఢిల్లీ: సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తి ఇక మీదట కూడా కొనసాగుతుందని దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి బీఎస్‌-6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో ఈ తరహా కార్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుందనే అనుమానాలకు సమాధానంగా సంస్థ చైర్మన్‌ ఆర్.సి భార్గవ ఈ మేరకు ప్రకటనచేశారు. ఉత్పత్తి నిలిపివేత అంశంపై బదులిచ్చిన

విప్రో లాభం 38 శాతం జంప్‌...

Wednesday 17th April 2019

- క్యూ4లో రూ.2,494 కోట్లు - ఆదాయం రూ.15,006 కోట్లు; 8.9 శాతం అప్‌ న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కం‍పెనీ విప్రో... గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018-19, క్యూ4)లో కంపెనీ రూ.2,494 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ1,801 కోట్లతో పోలిస్తే 38.4 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ.13,769 కోట్ల నుంచి రూ.15,006

Most from this category