STOCKS

News


స్వల్పలాభాలతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..!?

Tuesday 12th February 2019
Markets_main1549943012.png-24140

విదేశీ మార్కెట్లో  ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ మంగళవారం స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో ఉదయం గం.8:50ని.లకు 10916.50 వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు(10909.60) స్థాయి పోలిస్తే 7పాయింట్ల లాభంతో ఉంది. అందువల్ల నేడు నిఫ్టీ సూచీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ట్రేడ్‌ వార్‌ చర్చలపై ఆశావహంతో నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్న యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 1 శాతం లాభపడ్డాయి. అలాగే రాత్రి అమెరికా మార్కెట్లు సైతం వరుసగా రెండోరోజూ మిశ్రమంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో నేడు సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడే అవకాశం వున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.



You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 12th February 2019

దేశీయమార్కెట్‌ మూడు రోజుల వరుస నష్టాల ప్రారంభానికి ముగింపు పలుకుతూ మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నేడు రిటైల్‌, ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా నిఫ్టీ సూచీ 10900 స్థాయి వద్ద ఒడిదుడుకులకు లోనవుతోంది.  మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ షేర్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే ఎఫ్‌ఎంజీసీ షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం గం.9:30నిల.కు నిఫ్టీ 11

రూ. పదిలక్షలున్నాయా? ఇలా ట్రై చేయండి..

Monday 11th February 2019

ప్రముఖ అనలిస్టులు సూచిస్తున్న మోడల్‌ పోర్టుఫోలియోలు 1. సందీప్‌ సభర్వాల్‌ డాట్‌కామ్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు... ---------------------------------------------------------------------------------------------     2. ఎడెల్‌వీజ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు... --------------------------------------------------------------------------------------------------- 3. కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు... ---------------------------------------------------------------------     4. 5నాన్స్‌ డాట్‌కామ్‌ మోడల్‌ పోర్టుఫోలియో, రంగాల వారీగా పెట్టుబడి మొత్తం అంచనాలు...

Most from this category