STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Saturday 15th September 2018
Markets_main1536981774.png-20262

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 4 పాయింట్ల నష్టంతో 11,543 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,547 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.



You may be interested

అమెరికా మార్కెట్లు: ఒకటి నష్టాల్లో.. రెండు లాభాల్లో ..

Saturday 15th September 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభాల్లో.. నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 9 పాయిం‍ట్ల లాభంతో 26,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,904 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల నష్టంతో 8,010 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా దిగుమతులపై 200 బిలియన్‌

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐదు ఫండమెంటల్స్‌ పిక్స్‌

Saturday 15th September 2018

మార్కెట్‌ గరిష్ట విలువకు చేరినందున కరెక్షన్‌కు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌జసాని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు... సమర్థవంతమైన యాజమాన్యం, ఆపరేటింగ్‌ మార్జిన్‌ వ్యత్యాసం తక్కువగా ఉండి, ఆదాయ అవకాశాలు మంచిగా ఉన్న నాణ్యమైన స్టాక్స్‌పై దృష్టి సారించాలని జసాని సూచించారు. కరెంటు ఖాతా లోటు ఆందోళనలు, వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోవడం, రూపాయి పతనానికి కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందన్న

Most from this category