STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పతనం

Friday 13th July 2018
Markets_main1531474041.png-18282

 గత వరుస ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ లాభాలు ఆర్జించిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ (పీఎస్‌యూ) షేర్లు  నాటి ట్రేడింగ్‌లో భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఆ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.65శాతం నష్టపోయింది. నేడు ఈ సూచిలోని ఒక్క ఐడీబీఐ బ్యాంకు షేరు తప్ప, మిగతా అన్ని షేర్లు నష్టాల బాట పట్టాయి. అత్యధికంగా కెనరా బ్యాంకు 4శాతం నష్టపోగా,  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాదాబాద్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌, పీఎస్‌బీ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు షేర్లు 3శాతానికి పైగా క్షీణంచాయి. అదే బాటలో ఆంధ్రాబ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు 3నుంచి 2శాతం వరకూ నష్టపోయాయి.



You may be interested

ఏడాది చివరకు 12వేలకు నిఫ్టీ!

Friday 13th July 2018

జేఎం ఫైనాన్షియల్స్‌ అంచనా చాలా రోజుల తర్వాత నిఫ్టీ మరోమారు 11వేల పాయింట్లను దాటింది. రికార్డు గరిష్ఠాలకు చేరిన తర్వాత కన్సాలిడేషన్‌ ఉంటుందని, ఆ సమయంలో మద్దతు కూడగట్టుకొని సూచీలు మరలా పరుగులు ఆరంభిస్తాయని, నిఫ్టీ ఇదే రకంగా 10500-10600 పాయింట్ల వద్ద మద్దతు కూడగట్టుకుందని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతమ్‌ షా వివరించారు. నిఫ్టీ గత జనవరి స్థాయిల నుంచి దాదాపు పది శాతం పతనమై తిరిగి 9 శాతం

ఓవర్‌బాట్‌లోకి పోతున్నాం... జాగ్రత్త!

Friday 13th July 2018

నిపుణుల హెచ్చరిక దేశీయ సూచీలు వర్ధమాన దేశాల సూచీలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాయి. అయితే అంతర్జాతీయంగా లిక్విడిటీ పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో సూచీల పరుగుపై అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు అప్రమత్తతకు సంకేతంగా భావించే మరికొన్ని సంకేతాలను కూడా చూపుతున్నారు... - ప్రస్తుతం 200 డీఎంఏకు పైన ట్రేడయ్యే స్టాక్స్‌ శాతం ఓవర్‌బాట్‌ రీజియన్‌లోకి ప్రవేశిస్తోంది. సెన్సెక్స్‌లో దాదాపు 55 శాతం వాటాకు సమానమైన షేర్లు ప్రస్తుతం

Most from this category