STOCKS

News


నిఫ్టీ కొత్త రికార్డు

Tuesday 16th April 2019
Markets_main1555389813.png-25152

ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ సూచీ మంగళవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో నిఫ్టీ ఇండెక్స్‌ గతముగింపు(11,690.35)తో పోలిస్తే 76 పాయింట్ల లాభపడి 11,776.55 పాయింట్ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. 8 రోజుల క్రితం 11,761 వద్ద  రికార్డ్‌ గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరో సూచీ సెన్సెక్స్‌ ఆల్‌టైం గరిష్టానికి 100 పాయింట్ల దూరంలో ఉంది.



You may be interested

మార్చిలో ఎగుమతుల మెరుపు!

Tuesday 16th April 2019

- 11 శాతం వృద్ధి - ఐదు నెలల గరిష్టస్థాయి - ఔషధ, రసాయన, ఇంజనీరింగ్‌ రంగాలు భేష్‌ - వాణిజ్యలోటు  10.89 బిలియన్‌ డాలర్లు - ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పురోగతి న్యూఢిల్లీ: ఎగుమతులు మార్చిలో భారీగా నమోదయ్యాయి. 11 శాతం వృద్ధి నమోదయ్యింది. ఔషధాలు, రసాయనాలు, ఇంజనీరింగ్‌ రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరగడం దీనికి కారణం. కాగా మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో (2018-2019) ఎగుమతులు 9 శాతం పెరిగాయి.  కేంద్రం సోమవారం విడుదల

లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 16th April 2019

మార్కెట్‌ ప్రారంభంలోనే బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం దాదాపు 0.8 వరకూ లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ 30,236.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించడంతో 0.77శాతం పెరిగి 30,338.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.50శాతం లాభపడగా, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ 1శాతం, ఇండస్‌

Most from this category