STOCKS

News


మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ లాభం రూ.7 కోట్లు

Saturday 10th November 2018
news_main1541827828.png-21841

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.7.2 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.79 కోట్ల నుంచి రూ.101 కోట్లకు ఎగసింది. మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ రూ.23 కోట్ల టర్నోవరుపై రూ.2.6 కోట్ల నికరలాభం పొందింది. 
 



You may be interested

బీఎండబ్ల్యు మోటరాడ్‌ డీలర్‌గా జేఎస్‌పీ

Saturday 10th November 2018

హైదరాబాద్‌: ప్రీమియం బైక్స్‌ కంపెనీ బీఎండబ్ల్యు మోటరాడ్‌ హైదరాబాద్‌లో అధీకృత పంపిణీదారుగా జేఎస్‌పీ మోటరాడ్‌ను నియమించింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో 5,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షోరూం ఏర్పాటైంది. 2017లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన బీఎండబ్ల్యు మోటరాడ్‌ ఇప్పటి వరకు 11 ఔట్‌లెట్లను తెరిచింది.

విద్యుత్‌ రంగంలోకి నెట్‌లింక్స్‌

Saturday 10th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంటర్నెట్‌ సర్వీసుల కంపెనీ నెట్‌లింక్స్‌ తాజాగా విద్యుత్‌ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర గ్రీన్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌లో (ఎస్‌వీ గ్రీన్‌) 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని ఫార్మా సిటీ వద్ద వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 12 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టును ఎస్‌వీ గ్రీన్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు వ్యయం రూ.258 కోట్లు. ఇందులో ఈక్విటీ వాటా రూ.78

Most from this category