STOCKS

News


ఐకియా సభ్యులకు..స్వీడన్‌ ఆఫర్‌

Thursday 15th August 2019
news_main1565853146.png-27786

సాక్షి, హైదరాబాద్‌:- ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా  ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుని స్టోర్‌లో కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.మెంబర్‌షిప్‌ కార్డు తీసుకుని ఆపై తమ అనుభూతులను ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుండి టాప్‌ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో ఓటింగ్‌ పెడతామని, సెప్టెంబర్‌ 9 నుండి 20వ తేదీ వరకు సాగే ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన కుటుంబాలను స్వీడన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తామని ఐకియా ఒక ప్రకటనలో పేర్కొంది.



You may be interested

కోలుకున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 15th August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గురువారం నాటకీయంగా భారీ నష్టాల నుంచి కోలుకుంది. గత రాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమైన నేపథ్యంలో  గురువారం ఉదయం 10,900 పాయింట్ల దిగువకు 10,894 పాయింట్ల వద్దకు పడిపోయిన ఈ సూచీ....తాజాగా ఆసియా మార్కెట్లు కూడా నష్టాల నుంచి రికవరీ అవుతున్న కారణంగా కనిష్టస్థాయి నుంచి బాగా కోలుకుంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 12.30 గంటల సమయంలో

హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్‌ ఎక్స్‌ ఆవిష్కరణ

Thursday 15th August 2019

ట్రిపుల్‌ కెమెరా ఫోన్‌ హైదరాబాద్‌: హెచ్‌టీసీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వైల్డ్‌ఫైర్‌ ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ను హెచ్‌టీసీ బ్రాండ్‌ లైసెన్స్‌ కలిగిన ‘ఇన్‌వన్‌ స్మార్ట్‌ టెక్నాలజీ’ తీసుకొచ్చింది. రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 3జీబీ ర్యామ్‌/32 జీబీ రామ్‌ ధర రూ.9,999. 4జీబీ ర్యామ్‌/64జీబీ రామ్‌ ఫోన్‌ ధర రూ.12,999. ఈ రెండూ శాఫైర్‌ బ్లూ కలర్‌ ఆప్షన్లో మాత్రమే లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌ పోర్టల్‌లో ఈ

Most from this category