STOCKS

News


ఐఈఎక్స్‌ లాభం 30 శాతం అప్‌

Saturday 10th November 2018
news_main1541828150.png-21845

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌(ఐఈఎక్స్‌)నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 30 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.33 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.43 కోట్లకు పెరిగిందని ఐఈఎక్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.61 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

నికర లాభం 30 శాతం పెరగడంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.178ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.158 వద్ద ముగిసింది. 


IEX

You may be interested

'శత్రు' షేర్ల విక్రయం ..

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాల సాధనకు, ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా శత్రు దేశాల పౌరులకు భారత్‌లోని సంస్థల్లో ఉన్న షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. వీటి విలువ సుమారు రూ. 3,000 కోట్ల పైచిలుకు ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానానికి  కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. దశాబ్దాల

శోభ ఆదాయం రూ.676 కోట్లు

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ, శోభ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 22 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.50 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.61 కోట్లకు పెరిగిందని శోభ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.658 కోట్ల నుంచి రూ.676 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, వైస్‌ చైర్మన్‌ జేసీ శర్మ వెల్లడించారు. కేరళలో వరదలు రావడం ప్రతికూల ప్రభావం చూపించినా, వృద్ధి

Most from this category