STOCKS

News


ఈ స్టాక్‌ హోల్డ్‌ చేయొచ్చు!!

Saturday 11th August 2018
Markets_main1533965165.png-19174

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ బ్రోకింగ్‌ తాజాగా రత్నమయి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ స్టాక్‌ను హోల్డ్‌ చేయవచ్చని సిఫార్సు చేసింది. 

స్టాక్‌: రత్నమయి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌
ఇండస్ట్రీ: మెటల్స్‌
రేటింగ్‌: హోల్డ్‌
ప్రస్తుత ధర: రూ.861
టార్గెట్‌ ప్రైస్‌: రూ.940
సెం‍ట్రమ్‌.. రత్నమయి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌పై పాజిటివ్‌గానే ఉంది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.970 నుంచి రూ.940కి తగ్గించింది. భవిష్యత్‌ బలమైన వృద్ధి అంచనాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం  అప్‌ట్రెండ్‌ సామర్థ్యం పరిమితంగానే ఉండటం ఇందుకు కారణంగా పేర్కొంది. కంపెనీ క్యూ1 పనితీరు అనుకున్న స్థాయిలోనే ఉందని పేర్కొంది. ఆర్డర్‌ బుక్‌ బాగుందని, ఈబీటాలో బలమైన వృద్ధి కనిపించిందని, అయితే మార్జిన్లు తగ్గాయని తెలిపింది. స్టీల్‌ ధరలు ఎక్కువగా ఉండటం, తక్కువ మార్జిన్లు రిస్క్‌ అంశాలను పేర్కొంది. 
 

View Pdf One (1533965173Ratnamani Metals - Q1FY19 Result Update - Centrum 09082018.pdf)

You may be interested

సిటియూనియన్‌ బ్యాంకును కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 11th August 2018

ముంబై:- ఇటీవలే ప్రైవేట్‌ రంగ దిగ్గజం సిటి యూనియన్‌ బ్యాంకు ఇటీవలే త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఫలితాలను సాధించి మార్కెట్‌ వర్గాలను మెప్పించగలిగింది. దీంతో పలు రేటింగ్‌ సంస్థలు, బ్రేకరేజ్‌ సంస్థలు సిటియూనియన్‌ బ్యాంకు షేరుపై సానుకూలంగా ఉన్నాయి. వాటిలో ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఈ బ్యాంకు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సంస్థ ఈ షేరుపై విశ్లేషణ

సెంట్రమ్‌ స్టాక్‌ సిఫార్సులు

Saturday 11th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా మూడు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. స్టాక్‌: డెక్కన్‌ సిమెంట్స్‌ ఇండస్ట్రీ: సిమెంట్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.437 టార్గెట్‌ ప్రైస్‌: రూ.670 డెక్కన్‌ సిమెంట్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దక్షిణ ప్రాంతంలోని అన్ని మార్కెట్ల నుంచి బలమైన డిమాండ్‌ ఉండటం వల్ల అమ్మకాలు బాగా పెరిగాయి. తీవ్రమైన పోటీ నేపథ్యంలో ధరల రికవరీ లేకపోవడం, రవాణా

Most from this category