STOCKS

News


ఆల్కహాల్ బేవరేజెస్‌పై హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషణ

Friday 13th July 2018
Markets_main1531477721.png-18286

దేశీయ ఆల్కహాల్ బేవరేజెస్‌ కంపెనీలపై పాజిటివ్‌గా  ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. దక్షిణ రాష్ట్రాలు ఈ రంగ వృద్ధికి దోహపడుతున్నాయని, ముఖ్యంగా కర్ణాటక ఈ రంగ అమ్మకాలకు దోహదపడుతుందని వివరించింది. ఈ రంగంలోని కంపెనీలలో ఒకటైన యునైటెడ్‌ స్పిరిట్స్‌కు సెల్‌ రేటింగ్‌ ఇచ్చిన బ్రోకింగ్‌ సంస్థ.. రాడికోకు బై రేటింగ్‌ ఇచ్చింది. 

కంపెనీ: యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ధర: రూ.607 (జులై 13, 2018)
టార్గెట్‌ ధర: రూ.570
రెకమండేషన్‌: సెల్‌
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.801/468

కంపెనీ: రాడికో ఖైతాన్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ధర: రూ.356 (జులై 13, 2018)
టార్గెట్‌ ధర: రూ.473
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.495/125

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1531478546Alcohol_Beverages_-_Sector_Report_-_HDFC_sec.pdf)

You may be interested

ఆ ‘ఐదు షేర్లు’ వున్నవి మెరిశాయి!

Friday 13th July 2018

నిఫ్టీని మించి రాబడినిచ్చిన ఎంఎఫ్‌లు నిఫ్టీ ఆపకుండా పరుగులు తీస్తున్నా అన్ని షేర్లు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడం లేదు. పలు లార్జ్‌క్యాప్స్‌ నిఫ్టీ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. అయితే కేవలం ఐదు కీలకమైన షేర్లు నిఫ్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది కాలంలో నిఫ్టీ ఇచ్చిన రాబడిలో ఈ ఐదు షేర్ల వాటా 66 శాతం. గతేడాది నిఫ్టీ దాదాపు 13 శాతం రాబడినిచ్చింది. ఇదే సమయంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌,

ఆల్‌టైమ్‌హైకి మారికో షేరు

Friday 13th July 2018

కొబ్బరి ధర పతనంతో జోరు శుక్రవారం ట్రేడింగ్‌లో మారికో కంపెనీ షేర్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకాయి. దేశీయ మార్కెట్లో కోప్రా(కొబ్బరి) ధర భారీగా పతనం కావడంతో కంపెనీ కౌంటర్లో కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఇంట్రాడేలో షేరు 366.20 రూపాయల గరిష్ఠాన్ని తాకింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ షేరు సుమారు 20 శాతం మేర దూసుకుపోయింది. ప్యారాచూట్‌ బ్రాండ్‌నేమ్‌తో కొబ్బరినూనెను విక్రయిస్తున్న మారికోకు...కొబ్బరి ధర పతనంకావడం లబ్దిచేకూరుస్తుందనే అంచనాలతో ఈ షేరు ర్యాలీ

Most from this category