ఫార్మా క్యూ2 ఫలితాలు బాగుంటాయా?
By Sakshi

ఇండియన్ ఫార్మా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్)లో మంచి ఫలితాలను ప్రకటించవచ్చని బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. రూపాయి క్షీణత, అమెరికా వ్యాపారం నిలకడగా ఉండటం, యూఎస్ఎఫ్డీఏ సమస్యలు పరిష్కారమవ్వడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపనున్నాయని పేర్కొంది. సన్ ఫార్మా, లుపిన్, ఆల్కెమ్, డిష్మాన్ షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీలు ఎలాంటి ఫలితాలు ప్రకటించనున్నాయో ఒకసారి చూద్దాం.. కంపెనీలు క్యూ2 ఎర్నింగ్స్ అంచనాలు ఫార్మా కంపెనీల క్యూ2 ఎర్నింగ్స్‌కు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి...
సన్ ఫార్మా యావరేజ్
సిప్లా బాగుంటాయి
ఆరబిందో ఫార్మా బాగుంటాయి
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ బాగుండవు
క్యాడిల్లా హెల్త్‌కేర్ బాగుంటాయి
లుపిన్ యావరేజ్
దివీస్ ల్యాబ్స్ బాగుంటాయి
టొరెంట్ ఫార్మా బాగుంటాయి
ఆల్కెమ్ ల్యాబ్స్ యావరేజ్
గ్లెన్‌మార్క్ ఫార్మా బాగుంటాయి
అలెంబిక్ ఫార్మా బాగుంటాయి
జూబిలంట్ లైఫ్‌సైన్సెస్ బాగుంటాయి
లారస్ ల్యాబ్స్ బాగుండవు
స్ట్రైడ్స్ శాసున్ యావరేజ్
డిష్మాన్ కార్బొజెన్ బాగుంటాయి
సువెన్ లైఫ్‌సైన్సెస్ బాగుంటాయి
గ్రాన్యూల్స్ ఇండియా బాగుంటాయి
న్యూలాండ్ ల్యాబ్స్ యావరేజ్
You may be interested
హోల్డ్ అబాట్ ఇండియా: సెంట్రమ్
Saturday 13th October 2018అధిక వాల్యూవేషన్స్ కలిగి వున్నప్పటికీ, అబాట్ ఇండియా షేరును ‘‘హోల్డ్’’ చేయవచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ సెంట్రమ్ బ్రోకింగ్ అంటుంది. ఔషధ తయారీ రంగంలో తనదైన ముద్ర చేసుకున్న అబాట్ ఇండియా కంపెనీ షేరుపై సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ విశ్లేషణనలు ఇలా ఉన్నాయి... ప్రస్తుత షేరు ధర:- రూ.7,162 టార్గెట్ ధర:- రూ.7,250 రేటింగ్:- హోల్డ్ షేరుపై ఆదాయం:- 1.2శాతం విశ్లేషణ:- అమెరికాకు చెందిన అబాట్ లేబొరేటరీస్ అనుంబంధ కంపెనీ ఇది. కంపెనీ పోర్టు ఫోలియోలో దాదాపు
ఎఫ్ఎంసీజీ ఎర్నింగ్స్ ఓకే.. ఓకే!!
Saturday 13th October 2018కన్సూమర్ విభాగపు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్) ఎలాంటి ఆర్థిక ఫలితాలు ప్రకటించవచ్చొ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం కన్సూమర్ కంపెనీలు ఆరోగ్యకరమైన క్యూ2 ఎర్నింగ్స్‌ను వెల్లడించనున్నాయి. ఎఫ్ఎంసీజీ విభాగానికి వస్తే.. అంతర్జాతీయ వ్యాపారాలు మెరుగుపడటం, గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో దేశీ వ్యాపారంలో బలమైన వృద్ధి, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ వంటివి సానుకూల అంశాలని పేర్కొంది. హెచ్‌యూఎల్, బ్రిటానియా, జూబిలంట్