STOCKS

News


గల్ఫ్‌ ఆయిల్‌ నికర లాభం రూ.7 కోట్లు

Saturday 11th August 2018
news_main1533958349.png-19170

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నికర లాభం రూ.7.95 కోట్లుగా ఉంది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.7.16 కోట్లు. 11 శాతం వృద్ధి. 2018 క్యూ1 కాన్సాలిడేషన్‌ ఫలితాల్లో ఆదాయం రూ.150 కోట్లను నమోదు చేసింది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఇది 3 శాతం వృద్ధి. టర్నోవర్‌ 17 శాతం వృద్ధితో రూ.133 కోట్లుగా ఉంది.



You may be interested

15 నుంచి రెరాలో నమోదు!

Saturday 11th August 2018

  సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 15 నుంచి తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో ప్రాజెక్ట్‌ల నమోదు ప్రారంభం కానుంది. రెరా అధికారుల నియామకంతో పాటూ వెబ్‌సైట్‌ అభివృద్ధి దాదాపు పూర్తయిందని.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ), తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్‌ రావు చెప్పారు. 2017 జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీ నుంచి అనుమతి

అపోలో లాభం రూ.60 కోట్లు

Saturday 11th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అపోలో ఆసుపత్రి ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.35 కోట్లు మాత్రమే. వార్షికంగా చూస్తే 71 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇక, గతేడాది క్యూ1లో మొత్తం ఆదాయం రూ.1,650 కోట్లుగా ఉండగా... ప్రస్తుతం క్యూ1లో ఇది 16 శాతం వృద్ధితో రూ.1,910 కోట్లకు

Most from this category