STOCKS

News


లాభాల్లో ముగిసిన ఆసియా మార్కెట్లు

Saturday 15th September 2018
Markets_main1536982904.png-20264

ఒక్క చైనా ఇండెక్స్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 273 పాయింట్ల లాభంతో 23,095 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 32 పాయింట్ల లాభంతో 2,318 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 272 పాయింట్ల లాభంతో 27,286 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 30 పాయింట్ల లాభంతో 3,161 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 141 పాయిం‍ట్ల లాభంతో 10,868 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అయితే చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల క్షీణతతో 2,682 పాయింట్ల వద్ద ముగిసింది.   
 



You may be interested

ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తగ్గింది..

Saturday 15th September 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు తగ్గాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగితే, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా తగ్గింది.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.15 శాతం క్షీణతతో 18.04 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 2.73

అమెరికా మార్కెట్లు: ఒకటి నష్టాల్లో.. రెండు లాభాల్లో ..

Saturday 15th September 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభాల్లో.. నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 9 పాయిం‍ట్ల లాభంతో 26,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,904 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల నష్టంతో 8,010 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా దిగుమతులపై 200 బిలియన్‌

Most from this category