STOCKS

News


ఆసియా మార్కెట్లు జోరు..

Saturday 13th October 2018
Markets_main1539407644.png-21101

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో మిశ్రమంగా ప్రారంభమైన ఇండెక్స్‌లు తర్వాత లాభాలను పెంచుకుంటూ వెళ్లాయి. చివరకు జపాన్‌ నికాయ్‌ 225.. 104 పాయింట్ల లాభంతో 22,695 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 535 పాయింట్ల లాభంతో 25,801 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 22 పాయింట్ల లాభంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 240 పాయిం‍ట్ల లాభంతో 10,046 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 23 పాయింట్ల లాభంతో 2,607 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 32 పాయింట్ల లాభంతో 2,161 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. 



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ జంప్‌..

Saturday 13th October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం లాభాల్లో ట్రేడయ్యాయి. దాదాపుగా అన్ని స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు ఎక్కువ వ్యాల్యుమ్స్‌తో పెరిగాయి. ఇక వేదాంత ఏడీఆర్‌లో ఎక్కువ వృద్ధి కనిపించింది. ఏడీఆర్‌ పెరుగుదలలో వేదాంత తర్వాతి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ ఉన్నాయి.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 2.4 శాతం లాభంతో 12.37 డాలర్లకు పెరిగింది.

అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌

Saturday 13th October 2018

అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌ అయ్యింది. శుక్రవారం లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 287 పాయిం‍ట్ల (1.15 శాతం) లాభంతో 25,340 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 39 పాయింట్ల (1.42 శాతం) లాభంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 168 పాయింట్ల (2.29 శాతం) లాభంతో 7,496 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం మొత్తంగా చూస్తే ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌

Most from this category