STOCKS

News


ఆసియా మార్కెట్లు: ఆ రెండూ నష్టాల్లో..

Saturday 8th December 2018
Markets_main1544247946.png-22764

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. హాంగ్‌ సెంగ్‌, స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌లు నష్టపోతే.. మిగిలిన ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 4 పాయింట్ల నష్టంతో 3,111 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 76 పాయింట్ల లాభంతో 9,760 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 1 పాయింటు లాభంతో 2,605 పాయింట్ల వద్ద ఉంది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల లాభంతో 2,075 పాయింట్ల వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 93 పాయింట్ల నష్టంతో 26,063 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జపాన్‌ నికాయ్‌ 225.. 177 పాయింట్ల లాభంతో 21,678 పాయింట్ల వద్ద ముగిసింది. 



You may be interested

వాల్‌ స్ట్రీట్‌ మళ్లీ ఢమాల్‌..

Saturday 8th December 2018

శుక్రవారం భారీగా పతనమైన ఇండెక్స్‌లు డౌజోన్స్‌ 559 పాయింట్లు డౌన్‌ వారంలో 4 శాతానికి పైగా క్షీణించిన ఇండెక్స్‌లు అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ భారీగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోతే. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.24 శాతం లేదా 559 పాయిం‍ట్ల నష్టంతో 24,388 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.33 శాతం

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల ముగింపు..

Saturday 8th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 91 పాయింట్ల నష్టంతో 10,647 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,735 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన

Most from this category