STOCKS

News



largest smartphone market

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో భారత్‌ది రెండో స్థానం

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భారత్‌ వేగం పెంచింది. మూడవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌) స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో అమెరికాను మూడవ స్థానానికి నెట్టింది.

Friday 9th November 2018