STOCKS

News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 21 "FIFA ప్రపంచ కప్ 2018"

Monday 27th August 2018
sakshi-specials_main1535367637.png-19689

1. FIFA ప్రపంచ కప్ 2018 సమూహ దశలో ఓడిపోయి తొలిగిపోయిన ప్రతి జట్టుకి కనీస బహుమతి లేదా పారితోషకం చెల్లింపు ఎంత?
ఎ) $ 2.5 మిలియన్లు
బి) $ 4 మిలియన్లు
సి) $ 8 మిలియన్లు
డి) $ 10 మిలియన్లు

2. 2018 FIFA ప్రపంచ కప్‌లో 32 జట్లు ఉన్నాయి. ప్రాక్టీస్, తయారీ ఖర్చుల కోసం ప్రతి జట్టుకి ఫిఫా ఎంత చెల్లించింది?
ఎ) $ 0.5 మిలియన్లు
బి) $ 1.5 మిలియన్లు
సి) $ 2.5 మిలియన్లు
డి) $ 3.5 మిలియన్లు

3. FIFA ప్రపంచ కప్ 2018లో పాల్గొన్న ప్రతి జట్టుకు కనీసం ఎంత ముట్టింది?
ఎ) $ 10.5 మిలియన్లు
బి) $ 9.5 మిలియన్లు
సి) $ 8.5 మిలియన్లు
డి) $ 7.5 మిలియన్లు

4. FIFA ప్రపంచ కప్ బంగారు ట్రోఫీ విలువ అంచనా ప్రకారం ఎంత?
ఎ) $ 20 మిలియన్లు
బి) $ 8 మిలియన్లు
సి) $ 32 మిలియన్లు
డి) $ 12 మిలియన్లు

5. FIFA ప్రపంచ కప్ 2018 లో ప్రైజ్ మనీ కోసం కేటాయించిన మొత్తం డబ్బు $ 400 మిలియన్లు. కప్ చేజిక్కించుకున్న ఫ్రాన్స్ టీమ్‌కి ఎంత మొత్తం ప్రైజ్ మనీగా లభించింది?
ఎ) $ 45 మిలియన్లు
బి) $ 38 మిలియన్లు
సి) $ 28 మిలియన్లు
డి) $ 20 మిలియన్లు

6. FIFA ప్రపంచ కప్ 2018 లో ఉరుగ్వే టీమ్‌ రెండవ స్థానంలో నిలిచింది. ఉరుగ్వే టీమ్‌ ఎంత మొత్తం ప్రైజ్ మనీగా గెలుచుకుంది?
ఎ) $ 25 మిలియన్లు
బి) $ 15 మిలియన్లు
సి) $ 20 మిలియన్లు
డి $ 28 మిలియన్లు

7. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడిన ప్రతి జట్టు ఎంత మొత్తం బహుమతిగా ఆర్జించింది?
ఎ) $ 20 మిలియన్లు
బి) $ 18 మిలియన్లు
సి) $ 17.5 మిలియన్లు
డి) $ 16 మిలియన్లు

8. ఫిఫా ప్రపంచ కప్ 2018 టోర్నమెంట్‌లో 9 నుంచి 16 వరకు స్థానం పొందిన అన్ని జట్లకు ఎంత ప్రైజ్ మనీ ముట్టింది?
ఎ) అన్ని జట్లకు కలిపి  $20 మిలియన్లు
బి) అన్ని జట్లకు కలిపి  $15 మిలియన్లు
సి) ఒక్కొక్క జట్టుకి $12 మిలియన్లు
డి) ఒక్కొక్క జట్టుకి $24 మిలియన్లు

9. ఫిఫా ప్రపంచ కప్ 2018 కోసం స్టేడియంల నిర్మాణం, టోర్నమెంట్ల నిర్వహణ కోసం రష్యా ఎంత ఖర్చు పెట్టింది?
ఎ) $ 5.2 బిలియన్లు
బి) $ 8.5 బిలియన్లు
సి) $ 11.8 బిలియన్లు
డి) $ 17.1 బిలియన్లు

10. FIFA ప్రపంచ కప్‌ 2018కు పన్నెండు ప్రాధమిక స్పాన్సర్లు ఉన్నారు. అంచనా ప్రకారం 2018 ప్రపంచ కప్ నుండి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ సంపాదించిన  ఆదాయం ఎంత? 
ఎ $ 13.9 బిలియన్లు
బి) $ 11.8 బిలియన్లు
సి) $ 8.2 బిలియన్లు
డి) $ 6 బిలియన్లు

సమాధానాలు : 1సి  2బి  3బి  4ఎ  5బి  6డి  7డి  8సి  9సి 10డి

సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 19

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 18 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 17

 సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 16 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్ 15

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 14

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 13

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 12

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2

 

 



You may be interested

రూపాయి పతనం... కంపెనీలకు పాజిటివ్‌?

Monday 27th August 2018

నిఫ్టీ ఎర్నింగ్‌‍్స ఊపందుకుంటాయంటున్న నిపుణులు ఆటో, చమురు రిఫైనరీ రంగాలకు నెగిటివ్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ 70 స్థాయిల వద్ద కదలాడుతోంది. ఈ ఏడాది ఆసియా కరెన్సీల్లో రూపాయి అత్యధిక పతనం చవిచూసింది. రూపాయి గమనంతో ఆయా రంగాలకు చెందిన కంపెనీలపై ఎటువంటి ఫలితం ఉంటుందనే అంశంపై ప్రముఖ అనలిస్టులు వివిధ రకాల విశ్లేషణలు ఇస్తున్నారు. రూపాయి క్షీణతతో ఎగుమతిప్రధాన కంపెనీలకు మంచి ప్రయోజనం ఉంటుందని, డాలర్‌ డినామినేటెడ్‌ డెట్‌ ఉన్న

11700ను తాకిందోచ్‌!

Monday 27th August 2018

ఇంట్రాడేలో రికార్డు స్థాయిని తాకిన నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్‌ హైవద్ద ముగింపు సెన్సెక్స్‌ లాభం@442పాయింట్లు ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల ప్రభావంతో మార్కెట్లో బుల్స్‌ హల్‌చల్‌ చేశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆర్థికరంగ షేర్లలో కొనుగోళ్ల వెల్లువతో సూచీలు సోమవారం మరో కొత్త రికార్డుస్థాయి వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 442పాయింట్ల లాభంతో 38694 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 11,692 వద్ద ముగిశాయి. ఈ స్థాయిలో సూచీలు ముగియడం ఇదే

Most from this category