STOCKS

News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 19 "వాల్‌మార్ట్"

Saturday 21st July 2018
sakshi-specials_main1532170887.png-18550

 1. వాల్‌మార్ట్ తొలిగా ఏ సంస్థతో భాగస్వామ్యం చేసుకొని భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు సాగించింది?
ఎ) టాటా రిటైల్ 
బి) భారతి ఎంటర్‌ప్రైజెస్
సి) బియానీ గ్రూప్ 
డి) ఆదిత్య బిర్లా గ్రూప్‌

2. వాల్‌మార్ట్ స్థాపకుడి పూర్తి పేరు ఏమిటి?
ఎ) శామ్యూల్ లారెన్స్ వాల్టన్ 
బి) సామ్ వాల్‌మార్ట్ 
సి) శామ్యూల్ మూర్ వాల్టన్
డి) శామ్యూల్ రాబ్సన్ వాల్టన్

3. యునైటెడ్ కింగ్‌డమ్‌లో వాల్‌మార్ట్ ఏ పేరుతో స్టోర్స్ నిర్వహిస్తుంది?
ఎ) వాల్‌మార్ట్ యూకే
బి) వాల్‌ బ్రిటన్‌ 
సి) ఆస్డ 
డి) వాల్యుకే మార్ట్

4. ఏ ఖండంలో వాల్‌మార్ట్ దాని అనుబంధ సంస్థ మస్మార్ట్ కింద స్టోర్స్ నడుపుతోంది?
ఎ) ఆఫ్రికా 
బి) ఆసియా 
సి) ఐరోపా
డి) ఆస్ట్రేలియా

5. ప్రపంచపు మొదటి వాల్‌మార్ట్ స్టోర్ ఎక్కడ ప్రారంభమైంది? 
ఎ) ఫ్లోరిడా 
బి) ఆర్కాన్సాస్ 
సి) కెంటుకీ
డి) కాలిఫోర్నియా

6. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వాల్‌మార్ట్ షేర్లు ఎప్పుడు నమోదయ్యాయి?
ఎ) ఆగష్టు 25,1972
బి) జూలై 15, 1989
సి) జూలై 15, 1993
డి) ఆగష్టు 25,1986
 
7. ఏ దేశంలో వాల్‌మార్ట్ దాని అనుబంధ సంస్థ వాల్మేక్స్ క్రింద నిర్వహింపబడుతోంది?
ఎ) జపాన్
బి) మెక్సికో
సి) ఇటలీ
డి) చైనా

8. ఏ దేశంలో వాల్‌మార్ట్‌కు భారీ నష్టాలు సంభవించాయి?
ఎ) చైనా
బి) సిరియా
సి) టర్కీ
డి) జర్మనీ

9. ప్రపంచపు తొలి వాల్‌మార్ట్ స్టోర్ ఏ పేరు మీద ప్రారంభమైంది?
ఎ) ఎవ్వరి థింగ్ ఫర్ వన్ డాలర్ స్టోర్
బి) వాల్‌మార్ట్ డిపార్టుమెంటల్ స్టోర్ 
సి) వాల్‌మార్ట్ డాలర్ స్టోర్
డి) వాల్టన్స్ ఫైవ్ అండ్ డైమ్

10. వాల్‌మార్ట్ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది?
ఎ) 2 జూలై 1962
బి) 15 జూలై 1978
సి) 15 జూలై 1963
డి) 19 జూలై 1982

11. వాల్‌మార్ట్ భారతదేశంలో ప్రధమ స్టోర్ ని ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 1993
బి) 1999
సి) 2009
డి) 2018

12. భారతదేశంలో వాల్‌మార్ట్ స్టోర్స్ ఏ పేరుతో నిర్వహణలో ఉన్నాయి?
ఎ) బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ స్టోర్స్
బి) ఎవ్వరి డే లో ప్రైస్ స్టోర్స్
సి) బై హోల్ సేల్ సేవ్ మనీ స్టోర్స్
డి) వాల్‌మార్ట్ హైపర్మార్ట్

13. భారతదేశంలో వాల్‌మార్ట్ మొదటి స్టోర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ) అమృత్‌సర్‌
బి) బరోడా
సి) చెన్నై
డి) ఢిల్లీ

14. ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడానికి వాల్‌మార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది, దీని ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌కు ఎంత మొత్తం చెల్లిస్తుంది?ఎ) $ 26 బిలియన్
బి) $ 22 బిలియన్
సి) $ 16 మిలియన్
డి) $ 16 బిలియన్

15. డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో ఎంత శాతం వాటాను వాల్‌మార్ట్‌కు లభిస్తుంది?
ఎ) 26%
బి) 51%
సి) 77%
డి) 100%


సమాధానాలు: 1బి  2సి  3సి  4ఎ  5బి  6ఎ 7బి  8డి  9డి 10ఎ  11సి 12ఎ  13ఎ  14డి  15సి

సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌  18 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 17

 సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 16 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్ 15

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 14

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 13

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 12

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3



You may be interested

ప్లాట్‌గా జస్ట్‌ డయల్‌ క్యూ1 ఫలితాలు

Saturday 21st July 2018

బై బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన ముంబై:- సెర్చ్‌ ఇంజన్ సంస్థ జస్ట్‌ డయల్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం(క్యూ1)లో రూ.38.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సాధించిన రూ.38.2 కోట్ల నికర ఆదాయంతో పోలిస్తే ఇది 0.97శాతం అధికం. మొత్తం ఆదాయం సైతం ఈ క్యూ1లో 1.39శాతం వృద్ధి చెంది రూ.219.66 కోట్లను సాధించింది. గతేడాది ఇదే క్యూ1లో

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 18 శాతం అప్‌

Saturday 21st July 2018

క్యూ1లో రూ.4,601 కోట్లుగా నమోదు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన ‘హెచ్‌డీఎఫ్‌సీ’ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం 18.2 శాతం వృద్ధితో రూ.4,601 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.3,894 కోట్ల నికర లాభాన్ని అర్జించింది. బ్యాంక్‌ నికర వడ్డీ

Most from this category