STOCKS

News


మేలో ఎంఎఫ్‌లు కొన్న టాప్‌10 స్టాకులివే!

Tuesday 18th June 2019
personal-finance_main1560854099.png-26391

మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్ల పర్యవేక్షణలోని ఏయూఎంల విలువ మేలో రూ. 25.94 లక్షల కోట్లకు ఎగబాకింది. ఏయూఎంల్లో డొమెస్టిక్‌ సైక్లిక్స్‌ వెయిటేజ్‌ పదేళ్ల గరిష్ఠం 62.9 శాతానికి చేరింది. టెలికం, రియల్టీ, పీఎస్‌యూబ్యాంకుల వాల్యూ ఏప్రిల్‌తో పోలిస్తే మెరుగైంది. మరోవైపు మీడియా, హెల్త్‌కేర్‌, మెటల్స్‌, ఆటో, టెక్నాలజీ, కన్జూమర్‌రంగాలలోకి పెట్టుబడులు సన్నగిల్లాయి. నిఫ్టీలోని 58 శాతం స్టాకుల్లో ఎంఎఫ్‌లు నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. మేనెల్లో ఎంఎఫ్‌లు కొనుగోలు చేసిన టాప్‌టెన్‌ లార్జ్‌క్యాప్స్‌, మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ల వివరాలు ఇలా ఉన్నాయి...
- మేనెల్లో ఎంఎఫ్‌లు లార్జ్‌క్యాప్స్‌లో వొడాఐడియా, డీఎల్‌ఎఫ్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితరాల్లో ఎక్కువ కొనుగోళ్లు జరిపాయి. 

 

 

 

 

 

 

 

 

 

- మేనెల్లో ఎంఎఫ్‌లు మిడ్‌క్యాప్స్‌లో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌; డిష్‌టీవీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఎస్కార్ట్స్‌, టాటాగ్లోబల్‌ బెవరేజెస్‌ తదితరాల్లో ఎక్కువ కొనుగోళ్లు జరిపాయి.

 

 

 

 

 

 

 

 

- మేనెల్లో ఎంఎఫ్‌లు స్మాల్‌క్యాప్స్‌లో పీఅండ్‌జీ హెల్త్‌, సన్‌టెక్‌ రియల్టీ, వెల్‌స్పన్‌ గ్రూప్‌, కపాసైట్‌ ఇన్‌ఫ్రా, మనుప్పురం ఫైనాన్స్‌ తదితరాల్లో ఎక్కువ కొనుగోళ్లు జరిపాయి.


MF

You may be interested

రూపాయికి ఆసియా కరెన్సీల లాభాల మద్దతు

Wednesday 19th June 2019

21 లాభపడి 69.70కి రూపాయి ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో నష్టపోతూ వచ్చిన రూపాయి మంగళవారం కొంత కోలుకుంది. డాలర్‌ మారకంలో 21 పైసలు లాభపడి 69.70 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల స్పీడ్‌ తగ్గడం, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ సమావేశం నేపథ్యంలో డాలర్‌ బలహీనత  వంటి అంశాలు తాజాగా రూపాయిపై ప్రభావం చూపాయి. దీనితో దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల

4రోజుల నష్టాలకు బ్రేక్‌

Tuesday 18th June 2019

39000 పైన ముగిసిన సెన్సెక్స్‌ రాణించిన మెటల్‌, ఐటీ షేర్లు మార్కెట్‌ నాలుగు రోజుల నష్టాల నుంచి తేరుకుంది. మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో మంగళవారం సూచీలు లాభాలతో ముగిశాయి. సెనెక్స్‌ 85 పాయింట్లు లాభపడి 39000 మార్కును దాటి 39046 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 19 పాయింట్లు పెరిగి 11691 వద్ద ముగిసింది. ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ

Most from this category