STOCKS

News


ప్రీమియం వసూలుపై పాలసీదారులకు ఎస్‌ఎంఎస్‌

Friday 14th December 2018
personal-finance_main1544764451.png-22928

న్యూఢిల్లీ: బీమా పాలసీలకు సంబంధించి ప్రీమియం అందుకున్న వెంటనే ఆ విషయాన్ని పాలసీదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయాలంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ.. ఇన్సూరెన్స్ సంస్థలను ఆదేశించింది. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. 



You may be interested

ప్రైవేటు బ్యాంకులు భారతీయుల చేతుల్లోనే ఉండాలి

Friday 14th December 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకుల యాజమాన్యం భారతీయుల చేతుల్లోనే ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) అభిప్రాయపడింది. ఈ సంస్థ ‘భారత్‌లో బ్యాంకుల భవిష్యత్తు’ పేరుతో ఢిల్లీలో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించింది. అనంతరం విడుదల చేసిన చర్చా పత్రంలో... ‘‘ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం విషయంలో నియంత్రణపరమైన కార్యాచరణను ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సమీక్షించాల్సిన అవసరం ఉంది. మనలో ఎవరూ కూడా దేశీయ బ్యాంకులు విదేశీ సంస్థల

విధానాలను క్రమబద్ధీకరించాలి

Friday 14th December 2018

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా విధానాలను క్రమబద్ధీకరించాలని, అట్టడుగున ఉండేవారికి కూడా సేవలు అందేలా చూడటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' జాబితాలో దేశ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు చిన్న వ్యాపార సంస్థలు, సామాన్య ప్రజానీకం జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన చెప్పారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై గురువారం

Most from this category