STOCKS

News


అపోలో మ్యునిక్‌ నుంచి ‘ఐకెన్‌’

Tuesday 9th October 2018
personal-finance_main1539059860.png-20962

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా కంపెనీ అపోలో మ్యునిక్‌... విపణిలోకి ‘ఐకెన్‌’ పేరిట క్యాన్సర్‌ పాలసీని విడుదల చేసింది. జీవితకాల కవరేజీ అందించడమే ఈ ప్లాన్‌ ప్రత్యేకత అని కంపెనీ సీఎంఓ డాక్టర్‌ నందినీ అలీ సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. క్లెయిమ్‌ చేసిన తర్వాత వార్షిక పునరుద్దరణకు వీలుంటుందని.. ఇప్పటివరకు 20 రకాల ఆరోగ్య బీమా పాలసీలను విడుదల చేశామని చెప్పారు. 5–60 ఏళ్ల వయస్సున్న కుటుంబ సభ్యులెవరైనా ఈ పాలసీకి అర్హులు. రూ.5–50 లక్షల కవరేజీ ఉంటుంది.

 



You may be interested

‘బుల్‌’ను గుర్తించడం సులువు..

Tuesday 9th October 2018

బేర్‌ మార్కెట్‌ కన్నా బుల్‌ మార్కెట్‌ను గుర్తుపట్టడం సులువంటున్నారు ఫస్ట్‌ గ్లోబల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శంకర్‌ శర్మ. ‘నేను చాలా బుల్‌ మార్కెట్లను చూశాను. అలాగే బేర్‌ మార్కెట్లను కూడా చూశాను. బుల్‌ మార్కెట్లను గుర్తుపట్టడం సులువు. స్టాక్స్‌కు ఒక స్థాయి అంటూ ఉంటుంది. అక్కడి దాకా అవి క్షీణించగలవు. ఏవీ సున్నా స్థాయికి అయితే పడిపోవు. అయితే మార్కెట్లు అలా కాదు. పడుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి.

మహీంద్రా నుంచి కొత్త ఈక్విటీ ఫండ్‌

Tuesday 9th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనుబంధ సంస్థ అయిన మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్లోకి కొత్త రకం ఈక్విటీ పథకాన్ని విడుదల చేసింది. ‘మహీంద్రా రూరల్‌ భారత్‌ అండ్‌ కన్‌సప్షన్‌ యోజన’ పేరిట ఆరంభిస్తున్న ఈ ఈక్విటీ ఫండ్‌ పథకం సబ్‌స్క్రిప‍్షన్‌ ఈ నెల 19న ఆరంభమై నవంబర్‌ 2న ముగుస్తుంది. దీర్ఘకాలక మూలధన వృద్ధి కోరుకునే ఇన్టెసర్లకు ఈ పథకం మంచి అవకాశమని

Most from this category