యాప్కీ కహానీ... ఆయకర్ సేతు
By Sakshi

ఇది ఒక ఉచిత మొబైల్ యాప్. ఆదాయ పన్ను శాఖ ఈ యాప్ను అందిస్తోంది. పన్ను చెల్లింపుదారులు దీని సాయంతో ఆదాయ పన్ను శాఖ అందిస్తున్న పలు సేవలను పొందొచ్చు. ‘ఆయకర్ సేతు’ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
–యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్.
–పన్ను చెల్లింపుదారులు వారికి ఉన్న సందేహాలను నివృతి చేసుకోవచ్చు.
–దగ్గరిలోని టీపీఎస్ కార్యాలయాన్ని గుర్తించవచ్చు.
–ట్యాక్స్ టూల్ సాయంతో వివిధ రకాల పన్ను లెక్కింపులు చేసుకోవచ్చు.
–లైవ్ చాట్లో ట్యాక్స్ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.
–ఆన్లైన్లోనే పన్నులు చెల్లించవచ్చు.
–పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
–దగ్గరిలోని ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ (టీఆర్పీ) వివరాలు తెలుసుకోవచ్చు.
You may be interested
వాయిదా వేయకండి..
Sunday 16th July 2017నష్టపోవడమంటే ఎవరికి ఇష్టముంటుంది చెప్పండి. ఇన్వెస్టర్లు కూడా అందరిలాగే. అయితే వీరికెప్పుడూ అధిక రాబడులపైనే కన్నుంటుంది. అందుకే వీరు అక్కడ నష్టాలున్నాయని తెలిసినా కూడా లాభాల కోసం అందుబాటులోని అవకాశాలను వెతుక్కుంటారు. అయితే ఇక్కడ నష్టాలకు భయపడేవారూ కొందరుంటారు. వీరు నష్టాలకు భయపడి వారి పెట్టుబడులను వాయిదా వేసుకుంటుంటారు. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్లకు అనువైన అవకాశం కోసం వేచిచూడటం ఎలా ఉంటుందంటే.. పంట వేయడం కోసం
పసిడి మళ్లీ పైకే!
Sunday 16th July 2017- గతవారం 1.5 శాతం పెరిగి 1227 డాలర్లకు - దేశీ మార్కెట్లో మళ్లీ రూ.29వేల పైకి - మరికాస్త పెరగటం ఖాయమంటున్న విశ్లేషకులు వడ్డీ రేట్ల పెంపు విషయంలో రాబోయే రోజుల్లో కొంత ఉదార విధానాలు పాటించే అవకాశాలున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపటంతో పసిడి మళ్లీ కోలుకుంటోంది. దాదాపు ఐదు వారాల పాటు కొనసాగిన నష్టాల పరంపరకు బ్రేక్ వేస్తూ.. గత వారం లాభాలు నమోదు చేసింది. ఔన్సు బంగారం