STOCKS

News


యాప్‌కీ కహానీ... –ఎస్‌బీఐ కార్డు

Monday 7th August 2017
personal-finance_main1502091523.png-6580

ప్రభుత్వ రంగ దిగ్గజ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) క్రెడిట్‌ కార్డు అకౌంట్‌ ఆన్‌లైన్‌ యాక్సెస్‌ కోసం ‘ఎస్‌బీఐ కార్డు’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఆన్‌లైన్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో యాప్‌లోకి లాగిన్‌ అయ్యి అకౌంట్‌ను మేనేజ్‌ చేసుకోవచ్చు. తర్వాత కావాలనుకుంటే ఎం–పిన్‌ సెట్‌ చేసుకొని సులభంగా లాగిన్‌ అవ్వొచ్చు.  
ప్రత్యేకతలు
- కార్డు స్టేట్‌మెంట్లను, అన్‌బిల్‌ ట్రాన్సాక్షన్లను, పేమెంట్స్‌ వివరాలను తెలుసుకోవచ్చు.
- ఏదైనా సర్వీస్‌ కోసం రిక్వెస్ట్‌ పెట్టుకోవచ్చు.
- రివార్డు పాయింట్లు ఎన్నున్నాయో చూసుకోవచ్చు. వాటిని రెడీమ్‌ చేసుకోవచ్చు. 
- హాట్‌డీల్స్‌లో ఎస్‌బీఐ కార్డుపై ఏమైనా ఆఫర్లు ఉన్నాయోమో చూడొచ్చు.
- ఈ–స్టోర్‌ సాయంతో ట్రావెల్‌ బుకింగ్స్‌ చేసుకోవచ్చు. 
- ఫ్లెక్సీపే, ఎన్‌క్యాష్, ఈజీమనీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. 
 



You may be interested

మల్టీ బ్యాగర్లు గుర్తించేది ఎలా?

Monday 7th August 2017

మల్టీ బ్యాగర్ల గురించి రామ్‌దియో అగర్వాల్‌ ఏం చెబుతున్నారు? సాధారణ ఇన్వెస్టర్లలో చాలా మందికి సక్సెస్‌ అన్నది ఎప్పుడూ అందేంత దూరంలో ఉంటుంది కానీ అందకుండా ఉంటుంది. ఎందుకూ అంటే వారు ఇన్వెస్టింగ్‌ సూత్రాలను పాటించకపోవడమే. పాటించే కొద్ది మంది రాబడులను అందుకుంటుంటారు. సాధారణ స్థాయి నుంచి బడా ఇన్వెస్టర్ల స్థాయికి ఎదిగిన వారి వెనుక నిర్మాణం ఇదే ఉంటుంది. స్టాక్‌ మార్కెట్లో తలపండిన సీనియర్‌ ఇన్వెస్టర్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌

లాభాల స్వీకరణ!

Monday 7th August 2017

- వారంలో ఎగసి పడిన పసిడి - డాలర్‌ బలహీనతలూ - బలమూ కారణం - కొనుగోళ్లకు అవకాశమనీ నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ/న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర ఆగస్టు 4వ తేదీతో ముగిసిన వారంలో వారం వారీగా 11 డాలర్లు తగ్గి, 1,258 డాలర్లకు చేరింది. అమెరికా ఆర్థిక బలహీనతలు, రాజకీయ సమస్యలు, తక్షణం ఫెడ్‌ ఫండ్‌ రేటు  (ప్రస్తుతం 1-1.25 శాతం) పెరగబోదన్న అంచనాలతో

Most from this category