STOCKS

News


నోకియా నుంచి మరో​ ఫోన్‌

Saturday 5th January 2019
Markets_main1546686216.png-23435

న్యూఢిల్లీ: హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ నోకియా 106 మోడల్‌ ఫీచర్‌ ఫోన్‌ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి బ్యాటరీ లైఫ్‌, చూడ్డానికి సింపుల్‌గా, మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 17.7 గంటల టాక్‌టైమ్‌, 21 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్‌ లభిస్తుంది. మైక్రో యూఎస్‌బీ చార్జర్‌ ద్వారా చార్జ్‌ చేసుకోవచ్చు. డార్క్‌ గ్రే రంగులో లభించే ఈ ఫోన్‌ ధర రూ.1,299.



You may be interested

ఈసీఎల్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ఇష్యూ పూర్తి

Saturday 5th January 2019

హైదరాబాద్‌: ఎడెల్‌వీజ్‌ గ్రూపునకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఈసీఎల్‌ ఫైనాన్స్‌... సెక్యూర్డ్‌ ఎన్‌సీడీల ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. రిటైల్‌ విభాగంలో అధిక స్పందన లభించింది. ఈ విభాగం నుంచే రూ.500 కోట్లు లభించాయి. 1.78 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. హై నెట్‌వర్త్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి రూ.230 కోట్లు సమకూరాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో తమ ఎన్‌సీడీ ఇష్యూకు వచ్చిన స్పందన అద్భుతంగా

విమానాల్లో మొబైల్‌ సేవలపై కమిటి

Saturday 5th January 2019

న్యూఢిల్లీ: విమానాల్లోనూ, నౌకల్లోనూ మొబైల్ సేవలను (ఐఎఫ్‌ఎంసీ) మూడు నెలల వ్యవధిలోగా అందుబాటులోకి తెచ్చే అంశ౾ంపై అంతర్‌-మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. వీటి అమల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఈ కమిటీ ప్రతి 15 రోజులకొకసారి సమావేశం అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. "ఎయిర్‌లైన్స్‌, షిప్పింగ్ కంపెనీలు, టెలికం ఆపరేటర్లు, ప్రభుత్వంలోని వివిధ శాఖల వర్గాలతో శుక్రవారం సమావేశం జరిగింది. ఐఎఫ్‌ఎంసీ సర్వీసులను

Most from this category