STOCKS

News


1న వ్యవస్థలోకి రూ.12వేల కోట్లు

Wednesday 31st October 2018
news_main1540971779.png-21608

ముంబై: దీపావళి నేపథ్యంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్‌1వ తేదీన ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు విడుదల చేయనుంది.  పండుగల సీజన్‌ ఫండ్స్‌ డిమాండ్స్‌ను ఎదుర్కొనడానికి నవంబర్‌ నెలలో మొత్తం రూ.40,000 కోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గత వారం ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.



You may be interested

యాపిల్‌ ఐపాడ్‌ప్రో వచ్చింది.

Wednesday 31st October 2018

- ఐఫోన్ 10ఎస్ ఫీచర్లు - 12.9 అంగుళాల స్క్రీన్‌ - ధర 999 డాలర్లు న్యూయార్క్‌: గ్యాడ్జెట్‌ ప్రియుల కోసం యాపిల్‌ ‘ఐప్యాడ్ ప్రో’ను  మంగళవారం ఆవిష్కరించింది. తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐఫోన్ 10ఎస్ ఫీచర్లతో ఈ ఐప్యాడ్‌ రూపొందింది. రెండు వేరియంట్లలో ఈ గ్యాడ్జెట్స్‌ లభిస్తున్నాయి. 11 అంగుళాల స్క్రీన్‌ కలిగిన ఐప్యాడ్‌ ధర 799 అమెరికా డాలర్లు. కాగా, 12.9 అంగుళాల ఐప్యాడ్‌ ధర 999 అమెరికా డాలర్లుగా

సంసన్న దేశాల్లో అగ్రగామిగా భారత్‌

Wednesday 31st October 2018

న్యూఢిల్లీ: తొలి మూడు పారిశ్రామిక విప్లవాల విషయంలో వెనుకబడినప్పటికీ.. టెక్నాలజీని విరివిగా ఉపయోగించే భారీ యువ జనాభా ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించే స్థాయిలో భారత్‌ ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. అత్యంత సంపన్నమైన టాప్‌ 3 దేశాల జాబితాలో ఒకటిగా ఎదిగే దిశగా దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. 24వ మొబికామ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా

Most from this category