ఆర్బీఐ నుంచి వ్యవస్థలోకి రూ.10,000 కోట్లు
By Sakshi

ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా ఈ నెల 6న వ్యవస్థలోకి రూ.10,000 కోట్ల నిధుల్ని తీసుకొచ్చి, లభ్యతను పెంచనున్నట్లు రిజర్వు బ్యాంకు తెలియజేసింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత మార్కెట్లో ఏర్పడిన లిక్విడిటీ కొరతను తీర్చేందుకు ఆర్బీఐ గత నెల నుంచి ఓఎంవో ద్వారా వ్యవస్థలోకి నిధుల్ని పంపిస్తూ... లభ్యతను పెంచే ప్రయత్నాలు చేస్తోంది.
You may be interested
వ్యవసాయోత్పత్తికి కేంద్ర విధానాల ఊతం: జైట్లీ
Wednesday 5th December 2018న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ గత ప్రభుత్వ పాలనే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకఅమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. ‘‘ప్రస్తుతం చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చే రెండు దశాబ్దాల్లో నగరాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా
బుధవారం వార్తల్లోని షేర్లు
Wednesday 5th December 2018వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:- లుపిన్:- ప్రోస్టేట్ గ్రంథి చికిత్సలో వినియోగించి సిలోడిన్ ఔషధాలను అమెరికాలో విడుదల చేసింది. కేశోరామ్ ఇండస్ట్రీస్:- తన టైర్ల వ్యాపారాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంది. అయిల్ ఇండియా:- మనదేశంలో మొదటిసారిగా రాజస్థాన్‌లోని ‘‘భాఘ్వాలా’’బావుల్లో సైక్లిక్ స్టీమ్ స్టిమ్యూలేషన్ టెక్నాలజీని ఉపయోగించి భారీ ఎత్తున క్రూడాయిల్‌ను వెలికితీసింది. ట్రిగన్ టెక్నాలజీస్:- తన హోల్డింగ్ కంపెనీకి మధ్యంతర డివిడెండ్‌ను జారీ చేసింది. టీసీఎస్:- డిజిటల్ అనుసంధానిత వినియోగ వ్యవహారాల కోసం